Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ఎదురు చూచేదము ధృడపునాది || Yeduru Chuchedamu Dhrudapunadi || Telugu Zion Song|| Bro N Joy Philip GS в хорошем качестве

ఎదురు చూచేదము ధృడపునాది || Yeduru Chuchedamu Dhrudapunadi || Telugu Zion Song|| Bro N Joy Philip GS 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ఎదురు చూచేదము ధృడపునాది || Yeduru Chuchedamu Dhrudapunadi || Telugu Zion Song|| Bro N Joy Philip GS

" Praise The Lord " Kindly Watch, Like, Share And Subscribe Our Channel, For More Videos... Sung By - Bro N Joy Philip GS Horeb House Of Worship Bidar (KA) Telugu Zion Song : 727 పల్లవి: ఎదురు చూచెదము దృఢపునాదిగల పట్టణమునకై- దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు - మన ముల్లసించెదము2 1. ఆ నగరములో ప్రభుమహానీయుడు - స్తుతులకు పాత్రుడుతానే 2 దేవుడా పట్టణమందున గలడు - కదలదు ఎన్నటికిన్ 2 ||ఎదురు|| 2. దృఢముగానున్న దేవుని నగరుకు - చుట్టు ప్రాకారము గలదు 2 తన సింహాసనమందున గలదు. - రాజాధి రాజాయనే 2 3. ప్రభు పట్టణమున నిత్యసంతోష - శాంతి విజయములు గలవు 2 నీతిమంతులు సదాస్తుతులు పాడెదరు - ప్రభువారితోడ నుండ 2 4. జయవంతు లందరు ఆ నగరమున - నిత్యము నివసించెదరు 2 భూమి పునాదులు వేయకమునుపే వారికై సిద్ధపరచెన్ 2 5. ప్రభు పట్టణము ప్రియమైనదియు పరిశుద్ధముగా నుండు 2 వెళ్ళగోరినచో యేసుని నమ్మి రక్షణ పొందుము 2 ॥ఎదురు|| Thanks For Watching....

Comments