Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Nee pilupe naa dari chere//నీ పిలుపే నాదరిచేరే//cover song by Sowjanya//Joshua shaik songs в хорошем качестве

Nee pilupe naa dari chere//నీ పిలుపే నాదరిచేరే//cover song by Sowjanya//Joshua shaik songs 7 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Nee pilupe naa dari chere//నీ పిలుపే నాదరిచేరే//cover song by Sowjanya//Joshua shaik songs

credits : Lyrics &Producer : Joshua Shaik Music :Pranam kamlakhar Cover song by Sowjanya kakara edited by lavanya kakara నీ పిలుపే నా దరి చేరే – నీతోటి నా స్నేహమా నీ మనసే నా మది కోరే – ఎనలేని సంబంధమా కోటి రాగాలు నే పాడుతున్నా – తీరనేలేదు నా దాహమైన నిన్ను చేరేటి సంతోషమా 1. కోరుకున్నాను నీ ప్రేమనే – దాచుకున్నాను నీ వాక్యమే ఎన్ని కాలాలు నే దాటినా – కడలి కెరటాలు నను తాకినా ఆలకించావు నా ప్రార్ధన – ఆదరించావు నా యేసయ్య నీ మాటే నాలో మెదిలే – దినమెల్ల నీ ధ్యానమే అణువణువు నాలో పలికే – నీ స్తోత్ర సంకీర్తన కోటి రాగాలు నే పాడుతున్నా – తీరనేలేదు నా దాహమైన నిన్ను చేరేటి సంతోషమా నీ పిలుపే నా దరి చేరే – నీతోటి నా స్నేహమా 2. చేరుకున్నాను నీ పాదమే – వేడుకున్నాను నీ స్వాంతనే జీవ గమనాల సంఘర్షణ – అంతరంగాన ఆవేదన తెల్లవారేను నీ నీడన – పొందుకున్నాను నీ దీవెన నీ పిలుపే నా దరి చేరే – నీతోటి నా స్నేహమా నీ మనసే నా మది కోరే – ఎనలేని సంబంధమా కోటి రాగాలు నే పాడుతున్నా – తీరనేలేదు నా దాహమైన నిన్ను చేరేటి సంతోషమా telugu jesus songs ##telugu christian songs ##joshua shaik songs ##SING UNTO THE LORD channel pls like share n subscribe my channel

Comments