У нас вы можете посмотреть бесплатно మన మేసుని వారలము || Mana Mesuni Varalamu || Telugu Zion Song || Bro N Joy Philip GS или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
" Praise The Lord " Kindly Watch, Like, Share And Subscribe Our Channel, For More Videos... Sung By - Bro N Joy Philip GS Horeb House Of Worship Bidar (KA) Telugu Zion Song : 512 పల్లవి : మన మేసుని వారలము తనవారిగానే యుందుము 2 మనలను రక్షించెను - తనకే స్తుతిపాడెదము 2 1. కృపాసత్య సంపూర్ణ వాక్యము - నరరూపియాయెను 2 కనుగొంటిమి తండ్రి మహిమను - జనితైక కుమారునిలో 2 తన ప్రేమ అద్భుతమైనది -మనము కొనియాడెదము 2 || మన || 2. వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగెను 2 మనలను తానే వెలిగించెను - తన వాక్యము ద్వారానే 2 ప్రభు ఉత్తముడని యెరిగి తనకే స్తుతి పాడెదము 2 3. దైవపుత్రుండు సజీవరాళ్ళతో- యింటిని కట్టుచున్నాడు2 దేవుని తేజము రాగా మహిమతో నిండె గృహము 2. ఆయన మందిరములో - తన మహిమను పాడెదము 2 4. ఎందరిని ప్రభు ముందు యెరిగెనో - వారిని నిర్ణయించెను 2 పిలచి నీతిగా తీర్చి - మహిమ పరచెను 2. తన తనయుని రూపమిచ్చె- మన మానంద మొందెదము2 5. పూర్ణ మహిమతో మన ప్రభు యేసు - దూతలతో వచ్చును 2 కనిపెట్టు వారెత్తబడుదురు తన మహిమ పొందెదరు 2 తన రాజ్యముగా జేసె - హల్లెలూయ పాడెదము '2 6. మహిమనివసించు మహిమ రాజ్యంబు - మహిమతో నిండి యుండును మన ప్రభువే దీపమై ఉండును - తన వెలుగు ప్రచురమగున్ 2 యుగయుగములు మనమంతా - ప్రభుయేసుతో నుండెదము 2 || మన || Thanks For Watching...