Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб నూతనమైన యెరూషలేము || Nutanamaina Yerushalemu || Telugu Zion Song || Bro N Joy Philip GS || в хорошем качестве

నూతనమైన యెరూషలేము || Nutanamaina Yerushalemu || Telugu Zion Song || Bro N Joy Philip GS || 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



నూతనమైన యెరూషలేము || Nutanamaina Yerushalemu || Telugu Zion Song || Bro N Joy Philip GS ||

" Praise The Lord " Kindly Watch, Like, Share And Subscribe Our Channel, For More Videos... Sung By - Bro N Joy Philip GS Horeb House Of Worship Bidar (KA) Telugu Zion Song : 462 పల్లవి: నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము 2 దానికి మనలను పాత్రుల జేసిన 2 మన ప్రభు యేసుకే వందన స్తుతులు 2 1. సమాధాన సంతోషము పరిపూర్ణముగా నిండియున్నది2 శాంతి దాత యేసు ప్రభువు యేలుచున్న రాజ్యములో 2 మనలను పాలివారిగ జేసిన 2 - రారాజునకే స్తోత్రములు 1 || నూతన || 2. మన పాపములను క్షమియించెనుగా కల్వరిసిలువ రక్తము ద్వారా 2 తన పరిశుద్ధతయందు మనల పాలివారినిగ జేసె 2 మహిమాపూర్ణుడ మాదేవ 2 - మనసార నిను పాడెదను 1 || నూతన|| 3. పరిశుద్ధ పట్టణము యెంతో సౌందర్యము కలిగియున్నది2 భర్త కొరకు సిద్ధపడిన పెండ్లి కుమార్తెగా నుండెనుగా 2 తన వధువుగా జేసిన ప్రభుకే 2 - స్తుతిచెల్లించెదము నిరతం 1 || నూతన || 4. దేవుడే మనతో నివసించును - కాపురముండును మనతో నిత్యము 2 దేవుడే మనకు తోడై యుండి నడుపును మనల పరమునకు 2 మనలను ప్రేమించిన ప్రభునే 2 - ఆరాధించి మ్రొక్కెదము 1 || నూతన || 5. మనకన్నుల ప్రతి బాష్పములను తుడిచివేయును మన ప్రభు యేసు 2 మరణము దుఃఖము వేదనయుండదు పరిశుద్ధ నగరములో 2 మరణము లోకము సాతానున్ 2 - గెలిచిన ప్రభునే పూజింతుము 1 || నూతన || Thanks For Watching...

Comments