У нас вы можете посмотреть бесплатно GDP, Negative Growth అంటే ఏంటి? GDP గణాంకాలు ఏం చెప్తాయి? వాటిని ఎలా లెక్కిస్తారు? | BBC Telugu или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
2020-21 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికం అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు నమోదైన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలను కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేయనుంది. ఇవి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే- దేశంలో కరోనావైరస్ విజృంభణ మొదలైన తర్వాత ఆర్థిక వృద్ధి తీవ్రంగా మందగించిందని అధికారికంగా నిర్ధరించే గణాంకాలివి. ఈ గణాంకాలు కొన్ని దశాబ్దాల్లోనే అత్యంత దారుణంగా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి విధించిన లాక్‌డౌన్ వల్ల ఏప్రిల్ - జూన్ నెలల్లో ఆహార సరఫరా, అత్యవసర సేవలు మినహా ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలూ సాగలేదు. ఈ గణాంకాలను, వీటి ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు జీడీపీ, జీడీపీ గ్రోత్, నెగటివ్ గ్రోత్ లాంటి అంశాలు అర్థం కావాలి. ఇవి అర్థం కావాలంటే ఈ వీడియో చూడండి. #GDP #Modi #NirmalaSitaraman #Economy --- ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్: / bbcnewstelugu ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu ట్విటర్: / bbcnewstelugu