Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Farm Bills: వ్యవసాయ బిల్లులు, లేబర్ బిల్లులతో రైతులు, కార్మికులకు లాభమా? నష్టమా? Weekly Show With GS в хорошем качестве

Farm Bills: వ్యవసాయ బిల్లులు, లేబర్ బిల్లులతో రైతులు, కార్మికులకు లాభమా? నష్టమా? Weekly Show With GS 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Farm Bills: వ్యవసాయ బిల్లులు, లేబర్ బిల్లులతో రైతులు, కార్మికులకు లాభమా? నష్టమా? Weekly Show With GS

మోదీ ప్రభుత్వం మూడు వ్యవసాయ బిల్లులను, మూడు లేబర్ బిల్లులను ఆమోదించింది. లేబర్ బిల్లుల మీద పెద్ద చర్చ పెద్దగా జరగడం లేదు కానీ వ్యవసాయ బిల్లుల మీద బోలెడంత చర్చ నడుస్తోంది. ఇంతకీ ఈ బిల్లుల వెనుక మతలబులు వాటితో ప్రయోజనాలు, వాటిపై వస్తున్న విమర్శలపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ వీక్లీషో విత్ జీఎస్.. #FarmBill #WeeklyShow #NarendraModi --- కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు https://bit.ly/3aiDb2A చూడండి. కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్:   / bbcnewstelugu   ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu   ట్విటర్:   / bbcnewstelugu  

Comments