Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Indiaలో Internetకు 25 Years: ఇంటర్నెట్‌ ఎందుకు కనిపెట్టారు? ఎలా కనిపెట్టారు? | BBC Telugu в хорошем качестве

Indiaలో Internetకు 25 Years: ఇంటర్నెట్‌ ఎందుకు కనిపెట్టారు? ఎలా కనిపెట్టారు? | BBC Telugu 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Indiaలో Internetకు 25 Years: ఇంటర్నెట్‌ ఎందుకు కనిపెట్టారు? ఎలా కనిపెట్టారు? | BBC Telugu

భారత్‌లో ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చి పాతికేళ్లు అయ్యింది. అసలు ఇంటర్నెట్ అమెరికాలో ఎలా పుట్టింది? ఇది ఎలా అభివృద్ధి చెందింది? - ఇలాంటి ఆసక్తికర అంశాలు ఈ వీడియోలో... వీడియోలో ప్రస్తావించిన టేలర్ పూర్తి పేరు రాబర్ట్ టేలర్. ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీర్ అయిన ఆయన 1960ల్లో వాషింగ్టన్‌ డీసీలోని అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌లో పనిచేశారు. #InternetHistory #Software #Hardware #ComputerTechnology #IOT #ICT --- కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ https://bit.ly/3aiDb2A చూడండి. కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్:   / bbcnewstelugu   ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu   ట్విటర్:   / bbcnewstelugu  

Comments