Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ఈ మధనికాలను కదిపితే గుడి మొత్తం కూలిపోతుంది! ప్రాచీన సాంకేతికతను వివరించలేని చెన్నకేశవ దేవాలయం! в хорошем качестве

ఈ మధనికాలను కదిపితే గుడి మొత్తం కూలిపోతుంది! ప్రాచీన సాంకేతికతను వివరించలేని చెన్నకేశవ దేవాలయం! 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ఈ మధనికాలను కదిపితే గుడి మొత్తం కూలిపోతుంది! ప్రాచీన సాంకేతికతను వివరించలేని చెన్నకేశవ దేవాలయం!

ENGLISH CHANNEL ➤    / phenomenalplacecom   Facebook..............   / praveenmohantelugu   Instagram................   / praveenmohantelugu   Twitter......................   / pm_telugu   Email id - [email protected] మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది -   / praveenmohan   00:00 - పరిచయం 00:15 - వింత స్తంభాలు 01:14 - స్తంభాలపై గేర్లు? 03:58 - బెల్ట్‌లతో ఉన్న పురాతన చైన్ 06:31 - రహస్యమైన స్థపతిలు 06:58 - పురాతన రాట్చెట్ రెంచ్? 08:41 - ఇంపాజిబుల్ డ్రిల్లింగ్ టెక్నాలజీ 09:58 - అధునాతన డ్రిల్లింగ్ మెషిన్ 11:30 - కళ్ళను మైమరిచి శిల్పం 12:41 - పురాతన స్క్రూ జాక్ సిస్టమ్ 14:04 - ముగింపు Hey guys, ఈరోజు నేను, చెన్నకేశవ గుడిలో ఉన్న పురాతన technology యొక్క solid evidenceనే మీకు చూపించబోతున్నాను. దీన్ని చూడగానే మీకు ఏమనిపిస్తుందంటే, advanced technology ఏం లేకుండా, దీన్ని చేయడం సాధ్యం కాదని మీకు అనిపిస్తుంది. ఈ స్తంభంపై చాలా complicated అయిన structureను మనం చూడవచ్చు, వాటిని చూస్తుంటే gear structure లాగానే ఉన్నాయి. నేను ఇంతకుముందే lathe machinesతో తయారు చేసిన smooth pillarsను చూపించాను, అవి ఇలానే కనిపిస్తాయి, కానీ ఈరోజు నేను మీకు చూపిస్తున్న స్తంభాలు దీని కంటే complicatedగా ఉంటాయి. చాలా advanced అయిన lathe operationలను ఉపయోగిస్తేనే, మనం ఇలాంటి స్తంభాలను తయారు చేయగలము, అంటే milling, chamfering, knurling, and gear cutting ఇలాంటి lathe operation ద్వారానే, ఈ స్తంభాలను తయారు చేయగలము. Lathe machining technologyని ఉపయోగించి మాత్రమే, ఈ స్తంభాలను తయారు చేసారని archeologistలు కూడా ఒప్పుకుంటున్నారు, కానీ ఈ స్తంభాలన్నీ, 900 సంవత్సరాల పాతవని కూడా వాళ్ళు confirm చేస్తున్నారు. కానీ, 900 సంవత్సరాలకు ముందు పురాతన నిర్మాణ దారులు, ఈ స్తంభాలను ఎలా తయారు చేశారని ఇప్పుడు మనం ప్రశ్నించడం లేదు. కానీ ఎందుకు ఈ complicated అయిన స్తంభాలను తయారు చేశారని ఈ రోజు మనం చూడబోతున్నాము, అయితే, ఇవన్నీ కేవలం స్థంభాలేనా? నేను ఏం చెప్తున్నానంటే, ఒక పెద్ద నిర్మాణానికి supportగా ఉంచేదే స్థంభం correctఎహ్ కదా. అయితే, ఈ స్తంభాలు కేవలం నిర్మాణాలకు support కోసం ఉన్నాయా? లేక వేరే ప్రయోజనం కోసం తయారు చేశారా? రండి, ఈ వరుసలో ఉన్న, ఈ నాలుగు స్తంభాలను పరిశీలిద్దాం. ఈ స్తంభాల పైభాగంలో ring లాగ ఉన్న, ఈ నిర్మాణాలపై మాత్రమే ఇప్పుడు మనం focus పెడదాం, ఒక tour guide, torchlight వేసి, ఏం చెప్తున్నారో ఒకసారి వినండి. So, మొదటి స్తంభంపై ఉన్న ringకు ఎనిమిది sides ఉన్నాయి, రెండవ స్తంభంపై ఉన్న ringకు 16 sides ఉన్నాయి, మూడవ స్తంభంపై ఉన్న ringకు 32 sides ఉన్నాయి, అలానే నాల్గవ ringకు 64 sides ఉన్నాయి. Actually, ఇవన్నీ rings కావు, 1:2:4:8 అనే ratio లో ఉన్న gears, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? So, ఈ నాలుగు స్తంభాలు, ఒక specific ratioలో ఉండడం అనేది accident గా జరిగుంటుందా? ఒకే వరుసలో ఇటువంటి నాలుగు స్తంభాలు continuesగా, ఇలా ఖచ్చితమైన ratioలో ఉండే probability ఇంచుమించు zero అని చెప్పొచ్చు. కానీ ఇవన్నీ ఒక దృఢమైన రాతి స్తంభంపై చెక్కినవే, వీటన్నిటిని తిప్పలేము అంటే rotate చేయలేము, correct ఆహ్? కాదు, archeologistలు ఏం చెప్తున్నారంటే, ఈ స్తంభాలను ఒకే రాయితో తయారు చేయలేదని చెప్తున్నారు, నిజానికి ఇందులో ఉన్న ప్రతి ఒక్క ring, వేర్వేరు రాయితో తయారు చేశారు, ఈ ring లన్నిటిని తిప్పవచు కూడా. మరొక గుడిలో rotate అయిన స్తంభాన్ని నేను మీకు already చూపించాను, ఆ గుడి ఇక్కడి నుండి 150 మైళ్ళ దూరంలో ఉంది. So, చెన్నకేశవ గుడిలో ఉన్న rings కూడా మనం తిప్పగలము, కానీ ఇవన్నీ rings కాదు ఇవన్నీ gears ఎహ్. అవును, నిజానికి ఇవన్నీ తిప్పగలిగే gearలు మరియు, వీటన్నిటిని, belt లేదా chainని ఉపయోగించి మనం connect చేస్తే, ఇందులో ఉన్న ఒకొక్క gears వేరే వేరే speedతో తిరుగుతాయి, అందుకే ఈ gears అన్ని 1:2:4:8 ratioలో ఉన్నాయి.నేడు ఇదే technologyని మనం సైకిల్ వంటి అనేక machinesలలో ఉపయోగిస్తున్నాము, అందులో చిన్నగా ఒక gear ఉంటుంది దాన్ని X అని పెట్టుకుందా, ఈ X కి దాని కంటే పెద్దగా ఉన్న 2x అనే ఒక gear ని connect చేస్తారు, మనం ఈ mechanismని ఉపయోగించే chainలను gearతో connect చేస్తున్నాము. ఒకేవేళ అలా చేసుంటే, ఇదే గుడిలో, దానికి సంబంధించిన కొన్ని ఆధారాలను మనం కనిపెట్టగలమా? చెన్నకేశవ గుడిలో ఉన్న ఈ స్థంభాలలో, ఒక స్థంభానికి పైన మాత్రం, విచిత్రమైన ఒక బొమ్మను మనం చూడవచ్చు, అది connect చేసిన ఒక chainని చేతిలో పట్టుకుని ఉంది. ఇందులో extraordinary అయిన విషయం ఏంటంటే, ఈ chain యొక్క detailsని మనం clearగా చూడగలుగుతున్నాము, అది ఇప్పుడున్న connecting chain లాగ ఇంచుమించు ఒకేలాగా కాకుండా, అది అచ్చం ఈ రోజు మనం ఉపయోగిస్తున్న modern day connecting chain లాగ ఉంది లేదా ఈ పళ్లతో ఉన్న belt అని కూడా చెప్పొచ్చు. నేడు, మనం చాలా gear లను connect చేయడానికి ఖచ్చితమైన technologyను ఉపయోగిస్తాము. మరింత interesting అయిన విషయం ఏంటంటే, ఈ చెక్కడం కనీసం 900 సంవత్సరాల పురాతనమైనదని experts confirm చేస్తున్నారు. So, పురాతన నిర్మాణ దారులు ఈ స్తంభాలపై, ఈ gearలను connect చేయడానికి chain లేదా toothed belt ఉపయోగిస్తున్నారు అనడంలో ఎలాంటి doubt లేదు. అలానే ప్రతి ఒక్క gear ఏదో ఒక scientific purpose కోసం వేరే వేరే speedతో తిరుగుతుంటాయి. నేడు ఈ mechanismకి ఒక నిర్దిష్ట పేరు ఉంది, దీనిని timing belt లేదా పుల్లీ system అని పిలుస్తున్నారు, ఈ రోజు మనం దీనిని వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నాము. కానీ, పైన ఉన్న gears మాత్రం తిరగడంలేదు, స్తంభాల ఇతర భాగాలు కూడా తిరిగేలా ఉంటాయి. #మననిజమైనచరిత్ర #praveenmohantelugu #ప్రవీణ్_మోహన్

Comments