Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ఎందరో ఆక్రమణదారులు ఈ గుడిని పడగొట్టలేకపోయారు!! రాళ్ల మధ్యలో వేసిన పురాతన బాండింగ్ టెక్నాలజీ!! в хорошем качестве

ఎందరో ఆక్రమణదారులు ఈ గుడిని పడగొట్టలేకపోయారు!! రాళ్ల మధ్యలో వేసిన పురాతన బాండింగ్ టెక్నాలజీ!! 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ఎందరో ఆక్రమణదారులు ఈ గుడిని పడగొట్టలేకపోయారు!! రాళ్ల మధ్యలో వేసిన పురాతన బాండింగ్ టెక్నాలజీ!!

ENGLISH CHANNEL ➤    / phenomenalplacecom   Facebook..............   / praveenmohantelugu   Instagram................   / praveenmohantelugu   Twitter......................   / pm_telugu   Email id - [email protected] మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది -   / praveenmohan   00:00 - పరిచయం 00:25 - ప్లాన్ చేసే ధ్వంసం చేయబడింది 02:40 - నాశనం చేయలేని ఆలయం 04:22 - స్టాప్లర్ టెక్నాలజీ 07:50 - మర్మమైన రంధ్రాలు 09:11 - రాతితో చేసిన చీలిక 10:31 - ఊహించలేని నిర్మాణకళ 12:34 - దీన్ని ఎవరు నిర్మించారు? 13:56 - ముగింపు Hey guys, ఈ రోజు మనం కర్ణాటక రాష్ట్రంలో బేలవాడి ఊరిలో వీర నారాయణ దేవాలయం అనే చాలా పురాతన ఆలయాన్ని చూడబోతున్నాము. నిజానికి చెప్పాలంటే, ఈ గుడి ఈ నిమిషం ఉండేది కాదు, ఇది పూర్తిగా ధ్వంసం చేయబడి నేలమీద ధ్వంసం చేయబడి ఉండాలి, ఈ గుడి అనేక శతాబ్దాల విధ్వంసం తర్వాత కూడా ఇప్పటికీ నిలిచి ఉందంటే దాని వెనుక కొన్ని రహస్యమైన రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ గుడిని ఆక్రమణదారులు ఎవరు దాడి చేయలేదు అని కొంతమంది expertsలు చెప్తున్నారు, కానీ వాళ్లు తప్పును వాదిస్తున్నారు. చెక్కిన ఈ శిల్పాల ముఖాలను కొంచెం దృష్టి పెట్టండి. ఒక్క శిల్పాన్ని కూడా వదలకుండా ప్రతి శిల్పం యొక్క ముఖాన్ని పాడు చేశారు. అన్ని శిల్పాలను చాలా జాగ్రత్తగా, plan చేసి పాడుచేసారని దీన్ని చూస్తుంటే మీకే తెలుస్తుంది. ఆక్రమణదారులే వీటినన్నిటికి నాశనం చేసారని చెప్పడానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ, ఎందుకంటే విగ్రహారాధన తప్పు అని వాళ్లు నిజంగా అనుకున్నారు. ముఖాలను చెక్కడం మాత్రమే తప్పు అని కాకుండా, చెక్కిన ముఖాలను ఎవరు చూడకూడదు, దీనిపై మన చూపు పడితేనే చెడు అని కూడా వాళ్ళు నమ్ముతారు. అందుకే అందరి ముఖాలను జాగ్రత్తగా గుర్తుపట్టలేని విధంగా చెరిపేసారు. ఇది సహజంగా జరిగిన కొత అయితే, అది ముఖాలపై మాత్రం ఎలా దృష్టి పెట్టుతుంది, ప్రకృతి పరంగా జరిగి ఉంటె ముఖంలో ఉన్న అదే విధంగానే శరీరంలోని ప్రతి భాగాన్ని నాశనం చేస్తుంది కదా. చెదిరిపోవడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఇక్కడ ఉన్న ఈ అందమైన మహిళనే. ఆమె ముక్కు పూర్తిగా cut చేసేసారు. ఆమె lips ని బాగా నరికేశారు అలాగే ఆమె కళ్ళను కూడా తవ్విపాడేశారు. ఈరోజుల్లో కూడా, కొన్నిసార్లు మనం news లలో అమ్మాయిల ముఖంపై acid పోసి దాడిచేయడం చూస్తుంటాము, కొన్నిసార్లు స్త్రీలను కించపరచడానికి కొంత మంది ఈ విధంగా behave చేస్తారు. పాత కాలంలో ఇలాంటి దాడులు జరిగిందనడానికి ఇదే ఆధారం. ఈ విగ్రహం ఒక అమ్మాయిలా కాకుండా, వేల సంవత్సరాల పాటు వాళ్ళ ద్వేషానికి సాక్షిగా ఉంటుంది. కానీ ఆక్రమదారులు ఈ గుడిని సాధారణంగా ధ్వంసం చేయలేదు, వాళ్ళు plan చేసి చాలా తెలివిగా దీన్ని చేశారు, ఈ గోపురం పైన చుడండి. ఇది నిజంగా mind boggling గా ఉంది కదా, దీనిని నాశనం చేసిన వ్యక్తులు, వాళ్ళు చాలా dedicationగా ఆ దాడిని చేశారు, వాళ్ళు ఈ గోపురం పైకి ఎక్కి, ఈ విగ్రహాలను ఒక్కొక్కటిగా ధ్వంసం చేసారు, కాబట్టి ఇది చాలా బాగా ప్లాన్ చేసి వాళ్ళు విధంగా చేసుండాలి. వారు పైకి ఎక్కడానికి నిచ్చెనలను ఉపయోగించి ఈ విగ్రహాలన్నింటినీ గొడ్డలిని ఉపయోగించి ధ్వంసం చేశారని మీరు ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఆక్రమదారులు దాదాపు ఈ విగ్రహాలన్నింటిపై తమ చేతులను వేసి పోయారు, కానీ దాని తర్వాత కూడా ఈ గుడి యొక్క నిర్మాణాన్ని వాళ్ళు నాశనం చేయలేకపోయారు. దీని గురించి కొంచం ఆలోచించండి, ఈ ముఖాలన్నింటినీ ఒక్కొక్కటిగా పాడు చేసే బదులుగా, వాళ్లు గుడిలో ఉన్న రాతి దిమ్మెలన్నింటినీ పూర్తిగా తొలగించి, ఈ గుడిని పూర్తిగా నాశనం చేసి ఉండవచ్చు కదా? వాళ్ళ వల్ల ఈ విహగ్రహాలను మాత్రమే నాశనం చేయగలిగారు కానీ, ఈగుడి నుండి ఒక్క రాతి దిమ్మెలను కూడా వాళ్ళ వల్ల కూల్చివేయలేకపోయారు. ఎందుకు? ధ్వంసం చేయాలనే పట్టుదలతో ఉన్న ఒక advanced అయిన కదల్చలేని ఒక గుడిని చూస్తుంటే ఏమి జరుగుతుంది? ఇదే దీని ఫలితం. కదల్చలేని ఇలాంటి బ్రహ్మాండమైన నిర్మాణాలను సృష్టించడానికి ఉన్న కీలకం ఈ వీరనారాయణ గుడిలో ఉంది. అని ఇప్పట్లో ఉన్న ఇంజనీర్స్ అనుకుంటే వాళ్ళందరి కచ్చితంగా ఈ గుడికి వచ్చి చుడండి, పురాతన నిర్మాణదారులు ఈ గుడిని stone blocksతో ఎలా కట్టారు అని మీరు దీన్ని చూసే నేర్చుకోవాలి. అంతెందుకు ఇప్పుడు కూడా ఈ గుడి నుండి ఒక్క రాతి కట్టను కూడా తొలగించడం అసాధ్యం. ఎందుకంటే ప్రతి stone block మరిన్నిstone blockలతో అనేక రకాల joint లతో connect అయి ఉంది. కింద ఉన్న ఒక బ్లాక్‌ను మీరు బయటికి తీయాలంటే, పై నుండి start చేసి మొత్తం గుడిని remove చేస్తేనే వీలవుతుంది. ఇంకా దీనిని మీరు చేయడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు. మొదట మీరు టాప్ లో ఉన్న కలశం ఉంది కదా ఇది actually ఒక స్క్రూను లాంటిది, దానిని విప్పి ఆపై ప్రతిదీ విప్పడం స్టార్ట్ చేయాలి. Actually, construction అనేది నేలపై నుండే కదా ప్రారంభమైతుంది, ఈ బ్లాక్‌లను ఎలా కనెక్ట్ చేసారని మొదట మనం చూద్దాం. వాళ్లు రాతి బ్లాకులను కనెక్ట్ చేయడానికి ఒక secret technologyను ఉపయోగించారు. మీకు ఏమైనా కనిపిస్తుందా? లేదు కదా? మీరు జాగ్రత్తగా చూస్తే, ఒక విచిత్రమైన joint చేసి టెక్నాలజీని మీరు చూడవచ్చు. ఇక్కడ నేరుగా ఉన్న ఒక గాడిని చూడవచ్చు, అది రెండు stone blocksలను కలుపుతుంది చుడండి. దాని ప్రయోజనం ఏంటి? మీరు నమ్ముతారో లేదు, ఈరోజు hospitals లో దీన్ని surgical టెక్నాలజీ యొక్క advanced level అని చెప్తున్నారు. ఇప్పుడంతా surgeons, doctors దెబ్బతగిలిన చర్మాన్ని మూసివేయడానికి కుట్టులను వేయడంలేదు, దీనికి బదులుగా వాళ్ళు stapler లాగా వేస్తున్నారు, అది మాత్రమే కాకుండా కుట్లు వేయడం కంటే ఇది చాలా మంచిదని వాళ్లు చెప్పారు. #ప్రవీణ్_మోహన్ #హిందుత్వం #మననిజమైనచరిత్ర #praveenmohantelugu

Comments