Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Yesu marala vachunu song,యేసు మరల వచ్చును,సీయోను గీతములు,Zion songs/Hebron songs telugu/live song в хорошем качестве

Yesu marala vachunu song,యేసు మరల వచ్చును,సీయోను గీతములు,Zion songs/Hebron songs telugu/live song 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Yesu marala vachunu song,యేసు మరల వచ్చును,సీయోను గీతములు,Zion songs/Hebron songs telugu/live song

Yesu marala vachunu song telugu Zion songs telugu hebron songs telugu Singers:Israel(GS),William(GS) music by:Bro.timothy(GS) and team Lyrics: పల్లవి : యేసు మరల వచ్చును - తన వారిని పరమునకు తనతో కొనిపోవ యేసు త్వరగా వచ్చును 1. చెప్పెను యేసు తన శిష్యులతోను - నిశ్చయముగా వత్తునని ఎవరేసునితో నడతురో - ఇలలో ప్రత్యేక మవుదురో ఎవరెదురు చూతురో - నమ్మి జీవింతురో - వారిని కొనిపోవ వచ్చును 2. నా కొఱకై స్థలమును సిద్ధపరచి - నిశ్చయముగ తిరిగి వచ్చును మనమాయన సహవాసములో - శ్రీ యేసుని సంధింతుము ఏక మనస్సుతో - ఆత్మ బలముతో - కలసి సేవ చేతుము 3. వాగ్దానముల నెల్ల నెఱవేర్చుటకై - నిశ్చయముగ మరల వచ్చును ప్రియ యేసు ఆర్భాటముతో - ప్రభావముతో వచ్చును చూతుము మన ప్రభుని - ఆనందించెదము - ప్రభుని పొందెదము 4.మేఘముపై రయమున మన ప్రభుయేసు - నిశ్చయముగ త్వరగా వచ్చును మహిమతో రానైయున్న - నా ప్రియ ప్రభుయేసుని మనము చూచెదము - మార్పు చెందెదము - ఆయనతో నిరతముందుము

Comments