Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Unnata durgamu na devudey//ఉన్నత దుర్గము నా దేవుడే//సీయోను గీతములు/ Telugu christian songs/live song в хорошем качестве

Unnata durgamu na devudey//ఉన్నత దుర్గము నా దేవుడే//సీయోను గీతములు/ Telugu christian songs/live song 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Unnata durgamu na devudey//ఉన్నత దుర్గము నా దేవుడే//సీయోను గీతములు/ Telugu christian songs/live song

PRAISE THE LORD SUNG BY:BRO.M.ISRAEL{GS} MUSIC:BRO.TIMOTHY{GS}&TEAM Lyrics: పల్లవి: ఉన్నత దుర్గము - నా దేవుడే నా రక్షకుడే - నాకాశ్రయుడు 1. యెహోవా మహాత్మ్యము - ఎంతో గొప్పది అధిక స్తోత్రములకు - పాత్రుండాయనే ఆ ప్రభు ఐశ్వర్యము - గ్రహింపశక్యము కానిది 2. నా కోటయు నా శైలము ఆయనే నాకేడెము రక్షణ శృంగమును ఉన్నతమగు దేవుడే - నాకా శ్రయ దుర్గము 3. నా ప్రియ ప్రభువు - దవళవర్ణుడు రత్నవర్ణుడు - నాకతి ప్రియుడు పదివేల మందిలో - అతని గుర్తించెదను 4. నిత్యజీవము - మెండుగ నొసగి పరమాహారము - తృప్తిగ నిచ్చె నిరతము తన కృపతో - నిలుపుకొనెను స్తోత్రము 5. విజయ గీతము - పాడెద ప్రభుకే విజయము నిచ్చెను - శత్రువుపైన ఉన్నత దుర్గముపై నెక్కించెను స్తోత్రము

Comments