Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб "Yesu Marala Vachunu" - Song by Bro. J.C.Rao | Hebron 60 Year's Anniversary | в хорошем качестве

"Yesu Marala Vachunu" - Song by Bro. J.C.Rao | Hebron 60 Year's Anniversary | 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



"Yesu Marala Vachunu" - Song by Bro. J.C.Rao | Hebron 60 Year's Anniversary |

#Hebron_Hyd #1969_2019 పల్లవి: యేసు మరల వచ్చును తన వారిని పరమునకు తనతో కొనిపోవ - యేసు త్వరగా వచ్చును (2) 1. చెప్పెను యేసు తన శిష్యులతోను - నిశ్చయముగ వత్తునని (2) ఎవరేసునితో నడతురో - ఇలలో ప్రత్యేక మవుదురు(2) ఎవరెదురు చూతురో - నమ్మి జీవింతురో - వారిని కొనిపోవ వచ్చును (2) 2. నా కొరకై స్థలమును సిద్ధపరచి - నిశ్చయముగ తిరిగి వచ్చును మనమాయన సహవాసములో - శ్రీయేసుని సందింతుము ఏకమనస్సుతో - ఆత్మ బలముతో - కలిసి సేవ చేతుము 3. వాగ్దానముల నెల్ల నెరవేర్చుటకై - నిశ్చయముగ మరల వచ్చును ప్రియ యేసు ఆర్బాటముతో - ప్రభావముతో వచ్చును. చూతుము మన ప్రభుని - ఆనందించెదము - ప్రభుని పొందెదము 4.మేఘముపై రయమున మన ప్రభుయేసు - నిశ్చయముగ త్వరగా వచ్చును మహిమతో రానైయున్న - నా ప్రియ ప్రభుయేసుని - మనము చూచెదము - మార్పు చెందెదము - ఆయనతో నిరతముందుము

Comments