Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб దేవుడు ఉన్నాడనే మూఢనమ్మకంతో రోజూ పూజలు చేస్తున్నారు! | ప్రవీణ్ మోహన్ | в хорошем качестве

దేవుడు ఉన్నాడనే మూఢనమ్మకంతో రోజూ పూజలు చేస్తున్నారు! | ప్రవీణ్ మోహన్ | 4 месяца назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



దేవుడు ఉన్నాడనే మూఢనమ్మకంతో రోజూ పూజలు చేస్తున్నారు! | ప్రవీణ్ మోహన్ |

ENGLISH CHANNEL ➤    / phenomenalplacecom   Facebook..............   / praveenmohantelugu   Instagram................   / praveenmohantelugu   Twitter......................   / pm_telugu   Email id - [email protected] మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది -   / praveenmohan   Hey guys, ఈ రోజు మనం ఇండోనేషియాలో ఉన్న అతిపెద్ద హిందూ దేవాలయాన్ని, ప్రంబనన్ అని ఎందుకు పిలుస్తున్నాం, అనే రహస్యాన్ని ఛేదించబోతున్నాము. ఇంతకీ 'ప్రంబనన్' అంటే ఏంటీ? ఇండోనేషియా భాషలలో లేదా సంస్కృతంలో 'ప్రంబనన్' అనే పదానికి అర్థం లేదు. అయితే, ఈ పేరుతోనే ఎందుకు పిలుస్తున్నారు? నేను ఈ రహస్యాన్ని ఛేదించాను, ఈ వీడియో ముగిసే సమయానికి, ఈ పేరుకు అసలు కారణం ఏంటని మీకు అర్థమవుతుంది. మీరు ఈ ఆలయ సముదాయంలో ఉన్న ప్రధాన గదిలోకి వెళితే, శివుని యొక్క పెద్ద విగ్రహాన్ని మీరు చూస్తారు. Mainstream historians మరియు archeologistలందరి ప్రకారం చూసుకుంటే, 1200 సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కరూ పూజించే ప్రధాన విగ్రహం ఇదేనంట. అయితే, నా పరిశోధనలో, నేను చాలా విచిత్రమైనదాన్ని గమనించాను. ఇక్కడికి వచ్చిన స్థానిక హిందువులు, ఈ విగ్రహానికి ఎలాంటి పూజలు చేయలేదు. ఇండోనేషియా హిందువులు, తమ షూస్‌తో, ఈ మెయిన్ ఛాంబర్‌లోకి వెళ్లడం చాలా interestingగా ఉంది, కానీ నేనే స్వయంగా ఛాంబర్‌లోకి ప్రవేశించినప్పుడు, ఇక్కడ వేరే వైబ్రేషన్ ఉందని నేను గ్రహించాను. Touristలు ఈ భారీ విగ్రహాన్ని ఇష్టపడుతుండగా, చాలా మంది స్థానిక హిందువులు, ఇక్కడ ఎటువంటి వేడుకలు చేయడంలేదు. అయితే దానికి, బదులుగా వారు ఏం చేస్తారు? ఇదే ఆలయం యొక్క base దగ్గర, చాలా మంది ప్రజలు, సమూహంగా కూర్చుని, మంత్రాలు పఠించడాన్ని మీరు చూడవచ్చు. ఎవరు వీళ్లంతా? వీళ్ళు, ఇండోనేషియా హిందువులు, వారు స్థానిక జావానీస్ ప్రజలు, వారు వారి ఆచారాలు చేస్తున్నారు, కానీ వారు ఆలయం లోపలికి వెళ్లకుండా, బయట కూర్చున్నారు చూడండి. కానీ అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, వారు నేరుగా శివ గది ముందు కూర్చోలేదు, వారు ప్రవేశ ద్వారానికి, ఎడమ వైపుకు వక్రంగా ఉన్నారు. ఈ శివుని గది నేరుగా ప్రవేశ ద్వారానికి ముందు ఉంది. సాధారణంగా, హిందువులు తాము ఆరాధించే ప్రధాన దేవుని ముందు నేరుగా కూర్చుని లేదా నిలబడి ప్రార్థిస్తారు, కానీ ఇక్కడ, వారు ప్రవేశ ద్వారం మరియు శివుని విగ్రహానికి దూరంగా కూర్చుంటున్నారు. ఎందుకు? వారు ఏం చేస్తున్నారు? బహుశా, ఈ వ్యక్తులు కేవలం మర్యాదపూర్వకంగా ఉన్నారని మరియు ప్రవేశాన్ని అడ్డుకోవడం లేదని మీరు అనుకుంటున్నారు, కదా? కాదు. ఇది ఒక్కసారి మాత్రమే కాదు. మరుసటి రోజు కూడా, నేను మళ్ళీ అదే ప్రాంతాన్ని explore చేస్తున్నప్పుడు, నేను ఈ groupను చూసాను, ఇది చిన్న సమూహం, వారు మళ్లీ ప్రధాన ద్వారానికి, ఎడమ వైపున కూర్చున్నారు. అవి పూర్తయ్యే వరకు నేను wait చేసాను, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నేను అతని దగ్గరకు వెళ్తున్నాను. భారతదేశంలో, హిందూ పూజారులు సాధారణంగా కాషాయ బట్టలను ధరిస్తారు, కానీ ఈ పెద్దమనిషి తెల్లటి బట్టలు మరియు తలపై తెల్లటి టోపీని ధరించాడు. అతను ఒక స్థానిక హిందూ పూజారి. ఇక్కడ మీరు పైన త్రిశూలం ఉన్న గంటను చూడవచ్చు. ఈ బుట్ట లోపల, మనం అగరబత్తులు, నీరు, బూడిద, తామర పువ్వులు మొదలైన వాటిని చూడవచ్చు. అతనితో నా live conversationను మీకు చూపిస్తాను. మీరు రోజూ ఇక్కడికి వస్తారా? [ అవును.] అక్కడకా? [no.] ఇక్కడ మాత్రమే. ఎందుకు? [ఉమ్...] So, ఇతను, ఈ భాగానికి మాత్రమే, ఆచారాలు చేస్తాడు, ప్రధాన గదికి కాదు. మీ పేరు ఏంటీ? పేరు? నామ్? ప్రయాతో So, అతని పేరు ప్రయాతో, కానీ అతను ఈ భాగానికి పూజ చేస్తాడు. ఇది చాలా interestingగా ఉంది guys, ఇదే ప్రధాన ఆలయం, కానీ అతను ఇక్కడ పూజలు చేస్తాడు. So, అతను ఆ నిర్దిష్ట ప్రదేశానికి పూజ చేస్తున్నందున, అది చాలా వింతగా ఉందని మీరు చూసారు కదా. ఆ ప్రదేశం చాలా odd ప్రదేశంగా ఉంది. ఈ ప్రదేశం గురించి చాలా interesting అయినా కథ ఉంది. ఇప్పుడు, అతను ఆ చిన్న చిన్న గదికి ఎందుకు పూజ చేస్తున్నాడో, ప్రధాన ఆలయానికి ఎందుకు చేయడంలేదో ఒకసారి ఆలోచించండి. మీరు నా వెనుక ఉన్న ప్రధాన ఆలయాన్ని చూడవచ్చు. ప్రధాన గుడి పక్కనే ఉన్న, ఈ చిన్న గదికి మాత్రమే ఎందుకు పూజలు చేస్తున్నాడు. అతను, గుడిలోకి వెళ్లి ప్రధాన విగ్రహానికి పూజ చేయాలి కదా? ఇందులో ఒక రహస్యం దాగి ఉంది, అలానే ఇది 1200 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. యోగ్యకర్త యొక్క పూజారులు, ఆ చిన్న గదికి మాత్రమే వచ్చి పూజలు చేస్తారు. ఎందుకో చెప్పండి. “ఇప్పుడు, వారు ఈ చిన్న గదిని ఎందుకు పూజిస్తారో, ఎవరికి తెలుసు అని మీరు అనుకుంటున్నారు? నేటి ప్రపంచంలో, దేవుడిని ఆరాధించాలనే మొత్తం ఆలోచన మూఢనమ్మకంగా మరియు illogicalగా consider చేయబడుతుంది, ఈ చిన్న గది ముందు, ఎందుకు పూజించాలనే దానిపై, పురాతన ప్రజలు randomగా కొన్ని illogical theoryతో ముందుకు వచ్చి ఉంటారని మీరు అనుకోవచ్చు. ఇదే mainstream explanation కూడా, అయితే ఈ రోజు స్థానిక హిందువులు మరియు ఇండోనేషియాలోని పురాతన హిందువులు, ఈ చిన్న గది ముందు, ఎందుకు ఆరాధిస్తారనే దాని వెనుక ఉన్న, logicను నేను డీకోడ్ చేయబోతున్నాను. ఇక్కడ ప్రంబనన్ ప్రధాన ఆలయ సముదాయం యొక్క aerial view ఉంది చూడండి, ఇది డ్రోన్ నుండి తీసిన నిజమైన ఫోటో, డ్రాయింగ్ కాదు. ఈ ఆలయాన్ని, perfect squareతో, ప్రతి వైపు, 360 అడుగుల పొడవుతో design చేశారు చూడండి. So, నాలుగు వైపులా, సరిగ్గా 360 అడుగుల పొడవు ఉంటుంది. ఇప్పుడు, నేను ఈ ప్రధాన ఆలయ సముదాయం యొక్క, exact centerను, కనుగొనాలనుకుంటున్నాను. కాబట్టి, నేను ఏం చేయాలి, నేను ఈ మూల నుండి, ఈ మూలకు, ఒక diagonal plot చేయబోతున్నాను, సరేనా? #ప్రవీణ్_మోహన్ #హిందుత్వం #మననిజమైనచరిత్ర #praveenmohantelugu #indonesia

Comments