Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб జీవితము వ్యర్థమైనప్పుడు 【 వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ 】 в хорошем качестве

జీవితము వ్యర్థమైనప్పుడు 【 వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ 】 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



జీవితము వ్యర్థమైనప్పుడు 【 వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ 】

【తెలుగు, Telugu】 [ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది. అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.] ఒక వ్యక్తి ఎంత శ్రద్ధగా జీవించునప్పటికినీ, అతడు జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని కలిగియుండనట్లైతే, అతడు నిస్సహాయంగా మరియు ప్రతికూలంగా భావించును. పరలోకము పట్ల ఒక లక్ష్యంతో జీవించే దేవుని సంఘము యొక్క ప్రజలు దేవుడు పరలోక పిల్లలతో అపొస్తలుడైన పౌలు వలె పరలోకం దిశగా పరుగెత్తుచూ, విశ్వాసంతో బలవంతంగా పట్టుకోవలెనని చెప్పారు. ఫిలిప్పీయులు 3:13–14 సహోదరులారా . . . క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. తల్లియైన దేవుని ద్వారా నిత్య జీవము ఇవ్వబడును దేవుని యొక్క సృష్టి అంతా తమ తల్లుల ద్వారా జీవము పొందుకొనును కనుక, పరలోకం కొరకు జీవించే పరలోక పిల్లలు తల్లియైన దేవుని ద్వారా నిత్య జీవమును పొందుకొంటారని పరిశుద్ధగ్రంథము మనకు బోధిస్తున్నది. (ముగ్గురు ప్రసిద్ధ పండితులు మరియు నావికుని యొక్క కథ: జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి) 〖World Mission Society Church of God〗https://watv.org 〖India〗 https://indiawmscog.org 〖Watv Media Cast〗https://watvmedia.org/te 〖Church of God Introduction〗 https://introwmscog.com

Comments