Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ఆత్మ మరియు పెండ్లికుమార్తె వద్దకు రండి 【 దేవుని సంఘము, అన్ సాంగ్ హోంగ్, తల్లియైన దేవుడు 】 в хорошем качестве

ఆత్మ మరియు పెండ్లికుమార్తె వద్దకు రండి 【 దేవుని సంఘము, అన్ సాంగ్ హోంగ్, తల్లియైన దేవుడు 】 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ఆత్మ మరియు పెండ్లికుమార్తె వద్దకు రండి 【 దేవుని సంఘము, అన్ సాంగ్ హోంగ్, తల్లియైన దేవుడు 】

దేవుని వాక్యమును సాధన చేయటం ద్వారా రక్షించబడిన నోవహు మరియు లోతు యొక్క మాదిరిని మనం తప్పక వెంబడించవలెను దేవుని సంఘము విశ్రాంతి దినము, పస్కా, ముసుగు యొక్క కట్టడ, మరియు బాప్తిస్మముతో సహా క్రొత్త నిబంధన యొక్క పండుగలను ఆచరిస్తుంది, ఎందుకనగా దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా గైకొనుట రక్షించబడేందుకు మార్గమని వారు విశ్వసిస్తారు. తన దర్శనంలో అపొస్తలుడైన యోహాను చూసిన ఆత్మ యొక్క పెండ్లికుమార్తె అనగా, మనకు ‘తల్లి’ మానవాళికి జీవ జలమును అనుగ్రహించగలవారు దేవుడు మాత్రమే. పరిశుద్ధాత్మ యుగంలో, నిత్య జీవమును పొందుకొనుటకు “జీవ జలమును ఉచితముగా పుచ్చుకొనుడి” అంటూ కేకలు వేసే ఆత్మ మరియు పెండ్లికుమార్తె వద్దకు, అనగా క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని వద్దకు మనం తప్పక వెళ్ళవలెను. ప్రకటన 22:17 “ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పు చున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.” [ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది. అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.] 〖World Mission Society Church of God〗https://watv.org 〖India〗 https://indiawmscog.org 〖Watv Media Cast〗https://watvmedia.org/te 〖Church of God Introduction〗 https://introwmscog.com

Comments