Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб విలువైన జీవితం 【 దేవుని సంఘము, అన్ సాంగ్ హోంగ్, తల్లియైన దేవుడు 】 в хорошем качестве

విలువైన జీవితం 【 దేవుని సంఘము, అన్ సాంగ్ హోంగ్, తల్లియైన దేవుడు 】 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



విలువైన జీవితం 【 దేవుని సంఘము, అన్ సాంగ్ హోంగ్, తల్లియైన దేవుడు 】

【తెలుగు, Telugu】 [ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది. అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.] నాగరికతకు ముందు విలువ కలిగిన రాళ్ళకు ఆధునిక సమాజాలలో ఏ విలువ లేకుండెను. అదేవిధంగా, భూలోక విషయాలకు మరియు పరలోక విషయాలకు విలువల యందు పెద్ద తేడా కలదు. దేవునికి సాక్షులుగా ఉండటం అతి విలువైన జీవితము పరలోక రాజ్యము యొక్క విలువ ఈ భూమిపై గల విలువల ప్రమాణము చేత కొలవబడలేనిది. తన పిల్లలు ఈ భూమిపై ఖాళీ, మరియు విలువలేని జీవితం జీవించుటకు బదులుగా అతి విలువైన జీవితం జీవిస్తూ పరలోక ఆశీర్వాదాలు పొందుకోవలెనని దేవుడు కోరుచున్నారు. కాబట్టి సమరియ మరియు భూదిగంతముల వరకు ఆయన యొక్క సాక్షులుగా ఉండవలెనని దేవుడు మనకు చెప్పారు. కాబట్టి, తన యొక్క సాక్షులుగా దేవుని ప్రజలు పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తూ, మనకు రక్షణనిచ్చే, యెరూషలేము తల్లి గురించి సాక్ష్యమివ్వవలెను. దానియేలు 12:3 “బుద్ధిమంతులైతే ఆకాశమండలము లోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు.” 〖World Mission Society Church of God〗https://watv.org 〖India〗 https://indiawmscog.org 〖Watv Media Cast〗https://watvmedia.org/te 〖Church of God Introduction〗 https://introwmscog.com

Comments