Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб పరలోక తల్లిదండ్రులి హృదయం (క్రీస్తు అన్ సాంగ్ హోంగ్) в хорошем качестве

పరలోక తల్లిదండ్రులి హృదయం (క్రీస్తు అన్ సాంగ్ హోంగ్) 7 лет назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



పరలోక తల్లిదండ్రులి హృదయం (క్రీస్తు అన్ సాంగ్ హోంగ్)

【తెలుగు, Telugu】 [ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది. అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.] ఇశ్రాయేలీయులు కనానులో అనేక ఇబ్బందులు, పరీక్షలను మరియు ఉచ్చులను ఎదరుర్కున్నట్లుగా, మనం కూడా విశ్వాస జీవితంలో పరీక్షలను మరియు ఇబ్బందులను కలిగియుండవచ్చు. దేవుడు చివరిలో గొప్ప ఆశీర్వాదాలను ఇవ్వాలని కోరుచున్నారు దేవుడు మనల్ని సరాళమైన మార్గమునకు నడిపించగలడు, కాని ఆయన మనల్ని కష్టాలను మరియు ఇబ్బందులను జయించాలని మరియు చివరిలో గొప్ప ఆశీర్వాదములను పొందుకోవలెనని కోరుకుంటున్నారు. ప్రకటన 21:4 ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. మన ఆత్మీక తల్లిదండ్రులు—క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు—వారి పిల్లలందరికి అంతులేని ప్రేమను అనుగ్రిహించును. మనం వారి ప్రేమను నమ్మి ఎల్లప్పుడు వారిపై ఆధారపడుతూ విశ్వాస జీవితంలో నడిచినట్లైతే, పరలోక ఆశీర్వాదాలను పొందుకునే ప్రవక్తలుగా ఉండెదము. (తన ఐదుగురు పిల్లలను అమూల్యముగా యెంచిన ఒక పేద రైతు గురించిన ఒక కథ) 〖India〗 ▶ https://indiawmscog.org ▶ Email: [email protected] 〖Watv Media Cast〗https://watvmedia.org/te 〖Church of God Introduction〗 https://introwmscog.com

Comments