Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб దేవునికి కృతజ్ఞతలు మరియు స్తుతి చెల్లించుడి | వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ в хорошем качестве

దేవునికి కృతజ్ఞతలు మరియు స్తుతి చెల్లించుడి | వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



దేవునికి కృతజ్ఞతలు మరియు స్తుతి చెల్లించుడి | వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్

ఒక భిన్నమైన వాతావరణములో కూడా ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉండవలసిన విషయము ఉంటుంది సజీవమైన చేపలు వ్యతిరేకదిశలో ఈదటం ద్వారా ప్రతికూలతలను అధిగమిస్తాయి. అదేవిధంగా, ఒక భిన్నమైన వాతావరణంలో కూడా, కృతజ్ఞతలు చెల్లించే మార్గాన్ని మనం వెదకవలెను, మరియు వేదనలేని పరలోక రాజ్యమునకు వెళ్ళేలా మనలను అనుమతించినందుకు దేవునికి మహిమ చెల్లించవలెను. దేవుని సంఘము యొక్క సభ్యులు దేవుని వాక్యములకు విధేయతగా కృతజ్ఞతాభావపు జీవితాన్ని జీవిస్తారు మానవాళి పాప క్షమాపణను మరియు నిత్యజీవమును పొందుకొని పరలోకమునకు వెళ్ళే మార్గాన్ని బోధించుటకు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు ఈ శ్రమల యొక్క నేలకు వచ్చారు. మనం క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని యొక్క కృపను గ్రహించవలెను, మరియు కృతజ్ఞతాభావంతో మన వ్యక్తిగత శ్రమలను మరియు కష్టాలను జయించవలెను. 1 థెస్సలొనికయులు 5:15–18 ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి; మీరు ఒకని యెడల ఒకడును . . . ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి; యెడతెగక ప్రార్థనచేయుడి; ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి . . . [ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది. అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.] 〖World Mission Society Church of God〗https://watv.org 〖India〗 https://indiawmscog.org 〖Watv Media Cast〗https://watvmedia.org/te 〖Church of God Introduction〗 https://introwmscog.com

Comments