Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб అద్భుత దీవెనలు || Adbuta Deevenalu || Telugu Zion Song || Bro N Joy Philip GS в хорошем качестве

అద్భుత దీవెనలు || Adbuta Deevenalu || Telugu Zion Song || Bro N Joy Philip GS 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



అద్భుత దీవెనలు || Adbuta Deevenalu || Telugu Zion Song || Bro N Joy Philip GS

" Praise The Lord " Kindly Watch, Like, Share And Subscribe Our Channel, For More Videos... Sung By - Bro N Joy Philip GS Horeb House Of Worship Bidar (KA) Telugu Zion Song : 531 పల్లవి : అద్భుత దీవెనలు - ప్రభువా కుమ్మరించితివి 1 నీదు ప్రేమ అపారము - ప్రభువా మా పై జూపితివి 2 1. మానవుని చేసినావు నీ స్వంత రూపమునకు 2 నీ కిష్టులముగా బ్రతికి 2 - దీవెనలెన్నో పొందెదము 2 || అద్భుత || 2. నూతన జన్మవలన ఆశీర్వాదములు దొరికె 2 శాపమును దూరపరచి 2 - సర్వంబు క్రొత్త జేసె 2 3. లోకమునుండి వేరై - సిలువను మోయవలెను 2 అప్పుడే ప్రభు దీవించు 2 - స్వాస్థ్యమును గాంతుమెంతో2 4. తన సుతులుగాను మెలిగి తన చిత్తమందు నిలచి 2 జీవజలమును పొంది 2 - దీవెనలెన్నో పొందెదము 2 5. ఆత్మీయముగ నడచి - శరీర క్రియలను విడచి 2 ఆయన స్వరము వినుచు 2 - దీవెనలెన్నో పొందెదము 2 6. ఆశీర్వాదముల కొరకు పిలువబడియున్న మనము 2 ఆజ్ఞలను నెరవేర్చినచో 2 - దీవెనలెన్నో పొందెదము 2 || అద్భుత || Thanks For Watching...

Comments