Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ye yogyatha leni nannu with lyrics(ఏ యోగ్యత లేని నన్ను) в хорошем качестве

ye yogyatha leni nannu with lyrics(ఏ యోగ్యత లేని నన్ను) 11 лет назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ye yogyatha leni nannu with lyrics(ఏ యోగ్యత లేని నన్ను)

ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా నీకేమి చెల్లింతును నీ ఋణ మెలా తీర్తును కలిషుతుడైన పాపాత్ముడను నిష్కళంకముగా నను మార్చుటకు పావన దేహంలో గాయాలు పొంది రక్తమంత చిందించినావా నీకేమి చెల్లింతును నీ ఋణ మెలా తీర్తును సుందరమైన నీ రూపమును మంటివాడనైన నా కియ్యుటకు వస్త్రహీనుడుగా సిలువలో వ్రేలాడి నీ సొగసును కోల్పోయినావా నీకేమి చెల్లింతును నీ ఋణ మెలా తీర్తును పాపము వలన మృతినొందిన అపరాధినైన నను లేపుటకు నా స్థానమందు నా శిక్ష భరించి మరణించి తిరిగి లేచినావా నీకేమి చెల్లింతును నీ ఋణ మెలా తీర్తును song written and composed by Bro: Anand kumar can comment on [email protected]

Comments