Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб నేనెందుకని నీ సొత్తుగా మారితిని || Lyrical Song || Hosanna Songs в хорошем качестве

నేనెందుకని నీ సొత్తుగా మారితిని || Lyrical Song || Hosanna Songs 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



నేనెందుకని నీ సొత్తుగా మారితిని || Lyrical Song || Hosanna Songs

Hosanna Lyrical Songs Nenendukani Nee Sothuga Lyrics నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే – కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో – హర్షించెను నా హృదయసీమ 1) నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే నీ సన్నిధిలో నీ పోందుకోరి – నీ స్నేహితుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును 2) నీ శ్రమలలో – పాలొందుటయే – నా దర్శనమాయెనే నా తనువందున – శ్రమలుసహించి- నీ వారసుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును 3) నీలో నేనుండుటే – నాలో నీవుండుటే – నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో – నే పరిపూర్ణత చేందెద అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును

Comments