Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ఘల్లున పెద్దమ్మ వచ్చారా, గాయని ఉమా మహేశ్వరి. в хорошем качестве

ఘల్లున పెద్దమ్మ వచ్చారా, గాయని ఉమా మహేశ్వరి. 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ఘల్లున పెద్దమ్మ వచ్చారా, గాయని ఉమా మహేశ్వరి.

మోహన రాగం ప: ఘల్లునా పెద్దమ్మ వచ్చెరా ఘల్లుఘల్లునా ఆ తల్లి వచ్చారా నగిరి బోనాలతో కొంగోలు కత్తులతో ఘల్లు ఘల్లనా వచ్చెరా మనము చూడగానే సోద్యమాయెరా చ1)ఏడాదికి ఒకసారి జాతర ఆ జాతరలో ఆ తల్లిని చూడరా కరుణ చూపులతో భక్తుల బ్రోవగా ఘల్లు ఘల్లునావచ్చెరా మనము చూడగానే సోద్యమాయెరా చ2)చిత్రమైన సిరి బండిని చూడరా ఆ బండిలోన. ఉయ్యాలలు ఊగెరా తప్పెట చిందులతో మేళ తాళముతో ఘల్లు ఘల్లునా వచ్చేరా. చ3)చక్కనైన నీదు మోము సూడగా, ఎందరెందరో నీదు తపము సేయగా భక్తితో నీనామం కొలిచేవారికి. భాగ్యములు కలుగ చేతువే సౌభాగ్యములు కలుగ చేతువే

Comments