Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб చదువుల తల్లి సరస్వతి దేవి పాట విందామ గాయని ఉమా మహేశ్వరి в хорошем качестве

చదువుల తల్లి సరస్వతి దేవి పాట విందామ గాయని ఉమా మహేశ్వరి 10 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



చదువుల తల్లి సరస్వతి దేవి పాట విందామ గాయని ఉమా మహేశ్వరి

మాల్కోస్ రాగం పల్లవి:- అమ్మవు నీవే ఆ గణిత రావే కమ్మని వాక్కులివ్వవే సరస్వతి ఓ భారతి ఓ ఓ అమ్మవు నీవే చ1) కవుల గాయకులకెల్ల కల్పవృక్షమంటివి కమ్మని వాక్యాలనిచ్చు కన్నతల్లి వంటిమి కదిలించే హృదయాల వీణాపాణి చ2) సకల కళా స్వరూపిణి సత్య వాక్కులిమ్మని భక్తిగ నిను తలచితిమి ముక్తి చూపవే పావని నిను వేడితి దయ చూపవే వీణాపాణి చ3) స్థిరముగ మా జిహ్వలోన తిరుగాడెడు పావని తప్పులెందుకొచ్చునమ్మ తనయుల వాక్కందున హృదినీవే మృదువాణి వీణపాణి... చ4) అమ్మగా పూజలివే బ్రహ్మలోక రాణివి అందుకే భక్తాదులు ముందు శ్రీ పావని కదిలించే హృదయాల వీణాపాణి ఎత్తుగడ- శివరంజని రాగం ఓ.. ఓ ..ఓ.. ఓ..సరస్వతి కళలకే అమ్మవై ఈ దీనుల గాధలు వినలేవా విజయానికి మూలం నీవమ్మా వరవీణ మృదుపాణి అనురాగ దేవత నీవమ్మ చ1) నీ పతియే ఇలపై జీవుల రాతలు వ్రాసేనా మా మదిలో నిరతము నిన్నే మేము కొలిచెదము ఓ శారద ఓ భారతి ఈ పాటకు పల్లవి నీవమ్మా చ2) సంగీత సాధన లో మాకు తోడు నీవమ్మా సంగీత గాయకులు నిను కొనియాడగా వరదాప్రియా రంగనాయకి ఈ దాసుల బ్రోవగ రావమ్మా

Comments