Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб బంజరు భూమిలో పచ్చని పంటలు - ప్రకృతి రైతు డాక్టర్ వీఎస్ రెడ్డి || Rythunestham в хорошем качестве

బంజరు భూమిలో పచ్చని పంటలు - ప్రకృతి రైతు డాక్టర్ వీఎస్ రెడ్డి || Rythunestham 5 лет назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



బంజరు భూమిలో పచ్చని పంటలు - ప్రకృతి రైతు డాక్టర్ వీఎస్ రెడ్డి || Rythunestham

#Rythunestham #NaturalFarming #OrganicFarming చుట్టూ నిటారు కొండలు. మధ్యలో ఆకు పచ్చని అందాలు. చూడగానే మనసుని ఆహ్లాదపరిచే ప్రకృతి పంటల రమణీయత. వరంగల్ అర్బన్, జనగాం జిల్లా సరిహద్దులోని జాఫర్ గడ్ లో ఉన్న ఈ వ్యవసాయ క్షేత్రం... ఓ అరణ్యాన్నే తలపిస్తోంది. జనగాం జిల్లా దేవరుప్పల మండలం సింగరాజపల్లికి చెందిన డాక్టర్ వీఎస్ రెడ్డి కృషికి అద్దమే... గిరుల మధ్య పచ్చని సోయగాలతో కళకళలాడుతోన్న వివిధ రకాల పంటల వనం. ప్రకృతి వ్యవసాయ విధానంలో 18 ఎకరాల్లో జామ, 6 ఎకరాల్లో సపోట, 5 ఎకరాల్లో సీతాఫలం, 25 ఎకరాల్లో కినో మేండ్రిన్ తదితర పంటలను 5 ఏళ్ల నుంచి సాగు చేస్తున్నారు. పంట దిగుబడులను స్థానికంగా ఉండే వారి ద్వారా విక్రయిస్తు... వారికి జీవనోపాధి కల్పిస్తున్నారు. Natural Farmer VS Reddy Converted Barren Land to Agriculture Land.

Comments