У нас вы можете посмотреть бесплатно 5 అంచెల పద్ధతిలో .. 365 రోజులూ ఆదాయం || 5 Layer Farming - 365 days income || M Srinath Reddy или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
#Raitunestham #Naturlfarming #Integratedfarming కడప జిల్లా రామాపురానికి చెందిన ఎం. శ్రీనాథ్ రెడ్డి.. లక్ష రూపాయల జీతం వచ్చే మంచి ఉద్యోగం వదిలి వ్యవసాయంపై ఇష్టంతో సాగులోకి అడుగుపెట్టారు. శ్రీ సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో తమ 6 ఎకరాల్లో ప్రకృతి సేద్యంలో 5 అంచెల పద్ధతిలో వివిధ రకాల పండ్ల మొక్కలు, కూరగాయలు, ఆకు కూరలు సాగు చేసి, మంచి లాభాలు పొందారు. 4 ఏళ్ల కష్టంతో ఆర్జించిన ఆదాయంతో పొలం పక్కనే మరో 5 ఎకరాలు కొని.. అందులోను 5 అంచెల పద్ధతిలో సాగుకి శ్రీకారం చుట్టారు. రైతులు ఏక పంటల విధానాన్ని వదిలి ఇలా బహుల పంటలు సాగు చేస్తే సుస్థిర ఆదాయం పొందవచ్చని శ్రీనాథ్ రెడ్డి వివరించారు. 5 అంచెల వ్యవసాయ విధానం, సాగు చేయదగిన పంటలు, యాజమాన్యం, సస్య రక్షణ చర్యలు, పంటల మార్కెటింగ్ తదితర అంశాలపై మరిన్ని వివరాల కోసం శ్రీనాథ్ రెడ్డి గారిని 70323 64099 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు. ☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm ☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/ ☛ Follow us on - / rytunestham. . ☛ Follow us on - / rythunestham Music Attributes: The background musics are downloaded from www.bensound.com