Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Guntur's Bapa Rao | Adding New Ways to Traditional Farming | Cultivating 200 Indigenous Seeds в хорошем качестве

Guntur's Bapa Rao | Adding New Ways to Traditional Farming | Cultivating 200 Indigenous Seeds 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Guntur's Bapa Rao | Adding New Ways to Traditional Farming | Cultivating 200 Indigenous Seeds

సంప్రదాయ వ్యవసాయాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్న యువకుడు... 200 రకాల దేశవాళీ విత్తనాలు సాగు చేస్తున్న బాపారావు.. నిత్యం చెమటోడ్చి కష్టపడే రైతులు.. రోగాల బారిన పడటం.. ఓ యువకుడిని ఆలోచనల్లో పడేసింది. మనం తీసుకునే అహారం విషతుల్యమై వివిధ రోగాలకు కారణమవుతున్న వేళ.... ఆరోగ్యానికి మేలు చేసే ఆహారధాన్యాల వైపు మళ్లించింది. ఉన్న ఉద్యోగం వదిలి మట్టి ఒడిలోకి అడుగు పెట్టేలా చేసింది. దేశవాళీ విత్తనం, ప్రకృతి సేద్యం అనే జోడెడ్లతో సంప్రదాయ వ్యవసాయానికి సరికొత్త నిర్వచనం ఇచ్చేలా చేసింది. మనఊరు - మన విత్తనం పేరిట ఉద్యమబాట పట్టి.... రైతు లోకానికి ఆదర్శంగా నిలుస్తున్న ఆ యువకుడే... బాపారావు #YuvaEtv #EtvAndhraPradesh #EtvTelangana

Comments