Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Bobbatlu Recipe | నేతి బొబ్బట్లు | Purnam Bobbatlu | Puran Poli in Telugu | Bobbatlu Andhra Style в хорошем качестве

Bobbatlu Recipe | నేతి బొబ్బట్లు | Purnam Bobbatlu | Puran Poli in Telugu | Bobbatlu Andhra Style 8 дней назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Bobbatlu Recipe | నేతి బొబ్బట్లు | Purnam Bobbatlu | Puran Poli in Telugu | Bobbatlu Andhra Style

Bobbatlu Recipe | నేతి బొబ్బట్లు | Purnam Bobbatlu | Puran Poli in Telugu | Bobbatlu Andhra Style ‪@HomeCookingTelugu‬ #bobbatlurecipe #nethibobbatlu #puranpoli #homecookingtelugu #hemasubramanian Other Sweets Recipe: Atukula Ladoo :    • అటుకుల లడ్డు | Atukula Ladoo | Poha L...   Ullipaya Atukula Upma :    • ఉల్లిపాయ అటుకుల ఉప్మా  | Ullipaya Atu...   Atukula Kesari :    • అటుకుల కేసరి | Atukula Kesari | Poha ...   Atukulu Pesarapappu Payasam :    • అటుకులు పెసరపప్పు పాయసం | Poha Moong ...   Tomato Poha Upma :    • టిఫిన్లోకి ఎంతో తేలికగా ఇలాంటి అటుకుల...   Sanagapindi Laddoo :    • Sanagapindi Laddoo | శనగపిండి లడ్డూ |...   Coconut Laddoo :    • Coconut Laddoo | 2 రకాల కొబ్బరి లడ్డూ...   Coconut Sesame Laddu :    • Coconut Sesame Laddu | కొబ్బరి నువ్వు...   Pesara Laddoo :    • పెసర లడ్డూ | Pesara Laddoo | Green Gr...   Malai Laddoo :    • మలై లడ్డూ | Malai Laddoo Recipe in Te...   DryFruit Laddu :    • రోజుకి ఒకటైనా ఈ పోషకాల లడ్డూ తింటే అం...   Ragi Laddu :    • రాగి లడ్డూ | Ragi Laddu | Ragi Laddu ...   Kobbari Ravva Laddu :    • కొబ్బరి రవ్వ లడ్డూ | Kobbari Ravva La...   Rava Ladoo :    • రవ్వ లడ్డు | Rava Ladoo in Telugu   Boondi Ladoo :    • బూందీ లడ్డూ । Boondi Ladoo Recipe in ...   Chilakadadumpa Halwa:    • చిలకడదుంప హల్వా | Chilakada Dumpa Hal...   Date Walnut Halwa:    • ఆరోగ్యకరమైన స్వీట్స్ కోసం చూస్తున్నార...   Badam Halwa:    • బాదం హల్వా | How to Make Badam Halwa ...   Carrot Halwa:    • క్యారెట్ హల్వా | Carrot Halwa in Telu...   Beetroot Halwa:    • బీట్రూట్ హల్వా । Beetroot Halwa in Te...   Pesarapappu Halwa:    • పెసరపప్పు హల్వా | Pesarapappu Halwa |...   Chapters: Promo & Intro : 00:00 For the Dough : 00:32 For the Filling : 01:45 Preparing Bobbatlu : 05:26 Serving & Tasting : 09:00 కావాల్సిన పదార్ధాలు : మైదాపిండి - 2 కప్పులు ఉప్పు - 1/4 టీస్పూన్ పసుపు నీళ్ళు నూనె - 2 టీస్పూన్లు నూనె - 1 టీస్పూన్ నానపెట్టిన శనగపప్పు - 1/2 కప్పు నీళ్ళు బెల్లం - 1/2 కప్పు యాలకులపొడి నెయ్యి - 1 టేబుల్స్పూన్ నెయ్యి తయారీ విధానం : ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్పులు మైదాపిండి , పావు టీస్పూన్ ఉప్పు , కొద్దిగా పసుపు , కొద్దీ కొద్దిగా నీళ్ళు వేస్తు పిండిని కలుపుకోవాలి. తరువాత రెండు టీస్పూన్లు నూనె వేసి బాగా కలుపుకొని మల్లి ఒక టీస్పూన్ నూనె వేసి పై పైన రాసి ఒక గంట పాటు పక్కనపెట్టుకోవాలి. తరువాత అరా కప్పు శనగపప్పు ని రెండు గంటలపాటు నానపెట్టి తీసుకోవాలి. ఒక కుక్కర్ లోకి నానపెట్టిన శనగపప్పు , సరిపడేంత నీళ్ళు పోసి మీడియం ఫ్లేమ్ లో ఆరు విజిల్స్ వచ్చేంత వరుకు ఉడికించుకోవాలి. ఆరు విజిల్స్ వచ్చినతరువాత స్టవ్ ఆఫ్ చేసి పప్పు ని బాగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక కడై లో మెదిపిన పప్పు , అరా కప్పు బెల్లం వేసి పప్పు గట్టిపడేదాకా ఉడికించుకోవాలి. పప్పు కాస్త గట్టిపడిన తరువాత కొద్దిగా యాలకులపొడి , ఒక టేబుల్స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి. పప్పు బాగా గట్టిపడినతరువాత స్టవ్ ఆఫ్ చేసి పూర్ణం మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్ణం మిశ్రమం చల్లారినతరువాత కొద్దీ కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి. తరువాత ముందుగా చేసి పెట్టుకున్న మైదాపిండి మిశ్రమం తీసుకొని కాస్త పూర్ణం పైన పెద్ద సైజు ఉండలు చేసి పెట్టుకోవాలి. తరువాత బొబ్బట్లు చేసుకోవడానికి రెండు బట్టర్ పేపర్స్ తీసుకొని రెండిటికి ఒక సైడ్ కాస్త నెయ్యి రాసి పెట్టుకోవాలి. మైదాపిండి మిశ్రమం తీసుకొని చేతితో కాస్త పరిచి మధ్యలో పూర్ణం పేటి మల్లి ఉండలాగా చేసి రెండు బట్టర్ పేపర్స్ మధ్యలో పేటి చేతితో కానీ చపాతీ కర్రతోగాని చపాతీ ల చేసుకోవాలి. తరువాత పెనం పెట్టుకొని చేసుకున్న బొబ్బట్టును రెండు పక్కల సమానంగా మీడియం ఫ్లేమ్ లో నెయ్యి వేసి కాల్చుకుంటే ఎంతో రుచికరమైన బొబ్బట్లు రెడీ. Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookin... You can buy our book at https://shop.homecookingshow.in/ Follow us : Facebook-   / homecookingtelugu   Youtube:    / homecookingtelugu   Instagram-   / home.cooking.telugu   A Ventuno Production : http://www.ventunotech.com

Comments