Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ఉగ్గాని | Uggani | Rayalaseema Special Uggani | Puffed Rice Upma | Breakfast Recipe | Tiffins в хорошем качестве

ఉగ్గాని | Uggani | Rayalaseema Special Uggani | Puffed Rice Upma | Breakfast Recipe | Tiffins 1 месяц назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ఉగ్గాని | Uggani | Rayalaseema Special Uggani | Puffed Rice Upma | Breakfast Recipe | Tiffins

ఉగ్గాని | Uggani | Rayalaseema Special Uggani | Puffed Rice Upma | Breakfast Recipe | Tiffins ‪@HomeCookingTelugu‬ #uggani #ugganirecipe #puffedrice #upma #upmarecipe #hemasubramanian #homecookingtelugu Nellore Puli Bongaralu :    • Nellore Puli Bongaralu | నెల్లూరు పుల...   Our Other Tiffin Recipes : Ghee Karam Dosa:    • Ghee Karam Dosa | How to make Nellore...   Gunta Ponganalu:    • గుంత పొంగణాలు | Gunta Ponganalu | Pon...   Godhuma Rava Upma:    • గోధుమ రవ్వ ఉప్మా | Godhuma Rava Upma ...   Oats Upma:    • ఓట్స్ ఉప్మా | Oats Upma | Upma Recipe...   Pesara Idli:    • పెసల ఇడ్లీ | Pesala Idli Recipe | Gre...   Tamil Nadu Sambar:    • తమిళనాడు సాంబార్ | Tamil Nadu Sambar ...   Madurai Putnala Chutney:    • మదురై పుట్నాల చట్నీ|No Coconut Putnal...   Chapters : Promo & Intro : 00:00 Puffed Rice Cleaning : 00:25 Masala Powder : 01:12 Uggani Preparation : 02:21 Serving and Tasting : 06:06 కావలసిన పదార్థాలు: మరమరాలు - 200 గ్రాములు నీళ్ళు వేయించిన శనగపప్పు - 2 1 / 2 టేబుల్స్పూన్లు వెల్లుల్లి రెబ్బలు - 5 కరివేపాకులు ఎండుమిరపకాయలు - 3 నూనె - 2 టేబుల్స్పూన్లు మినప్పప్పు - 1 టీస్పూన్ శనగపప్పు - 2 టీస్పూన్లు వేరుశనగలు - 1 / 4 కప్పు జీలకర్ర - 1 టీస్పూన్ ఆవాలు - 1 టీస్పూన్ ఉల్లిపాయలు - 2 పచ్చిమిరపకాయలు - 2 కరివేపాకులు టొమాటోలు - 2 ఉప్పు - 1 టీస్పూన్ పసుపు - 1 / 2 టీస్పూన్ నెయ్యి - 1 టేబుల్స్పూన్ కొత్తిమీర తయారీ విధానం : ముందుగా మరమరాలని మంచిగా కడిగి నీళ్ళు లేకుండా చేతితో పిండి పక్కనపెట్టుకోవాలి. తరువాత మిక్సీ లో రెండు నారా టేబుల్స్పూన్లు వేపిన శెనగపప్పు , ఐదు వెల్లులి రెబ్బలు , కొద్దిగా కరివేపాకులు , మూడు ఎండుమిరపకాయలు వేసి పొడి పట్టుకొని పక్కనపెట్టుకోవాలి. తరువాత వెడల్పాటి కడై తీసుకొని అందులో రెండు టేబుల్స్పూన్లు నూనె , ఒక టీస్పూన్ మినపప్పు , రెండు టీస్పూన్లు శెనగపప్పు , పావు కప్పు వేరుశెనగలు , ఒక టీస్పూన్ జీలకర్ర , ఒక టీస్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తరువాత సన్నగా తరిగిన రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు , సన్నగా తరిగిన రెండు పచ్చిమిరపకాయలు , కొద్దిగా కరివేపాకులు వేసుకోవాలి. మూడు నిముషాలు తరువాత రెండు మీడియం సైజు టొమాటోలు సన్నగా తరిగి వేసుకోవాలి. తరువాత ఒక టీస్పూన్ ఉప్పు , అరా టీస్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. టొమాటో ముక్కలు కాస్త మగ్గిన తరువాత ముందుగా రుబ్బి పెట్టుకున్న పొడి వేసి బాగా కలుపుకొని మరమరాలు వేసి మసాలా మొత్తం మారామారాలకి పటేటట్టు కలుపుకోవాలి. లాస్టుగా ఒక టేబుల్స్పూన్ నెయ్యి , కాస్త తరిగిన కొత్తిమీర వేసి కలుపొని వేడి వేడి గా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉగ్గాని రెడీ. Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookin... You can buy our book and classes on http://www.21frames.in/shop Follow us : Website: http://www.21frames.in/homecooking Facebook-   / homecookingtelugu   Youtube:    / homecookingtelugu   Instagram-   / home.cooking.telugu   A Ventuno Production : http://www.ventunotech.com

Comments