Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా - Karuninchi thirigi samakurchu prabhuva - Bro.G.John song в хорошем качестве

కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా - Karuninchi thirigi samakurchu prabhuva - Bro.G.John song 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా - Karuninchi thirigi samakurchu prabhuva - Bro.G.John song

Song composer , lyricist - Bro.G.John Singer: Bro.Suresh Full song: (Telugu): పల్లవి : కరుణించి తిరిగి - సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను 1. దావీదు రాజు - దీనుడై వేడ అవనిలో బొందిన నష్టములన్నియు దేవా నీవు - సమకూర్చితివే || కరుణించి || 2. శత్రు సమూహపు - కుతంత్రములతో బొత్తిగ నేను - నష్టపడితిని మిత్రుడేసులో - సమకూర్చుము తండ్రి || కరుణించి || 3. పసరు గొంగళి - చీడ పురుగులు నాశము చేసిన - పంటను కూర్చుమ యేసు ప్రభూ - నిన్ను వేడుచున్నాను || కరుణించి || 4. ప్రేమ సంతోషా - నందములను ప్రధాన యాజకా - పోగొట్టు కొంటిని ప్రేమతో నీవు - సమకూర్చుమా || కరుణించి || 5. పాపపు విషముతో - నా పాత్ర నిండెను ప్రభు యేసుండను - పిండిని కలుపుము పాప మరణమును - తొలగించుమా || కరుణించి || 6. ఆత్మీయ సోమరి - తనములో నుండి ఆత్మనష్టముల - నెన్నియో బొందితి ఆత్మదేవా నీవు - సమకూర్చుమా || కరుణించి || 7. పాపము చేసి - పడియున్న చోటున్ ప్రాపుగ నీవు - జూపుమో ప్రభువా కోపగించక నాపై - కృప జూపుమా || కరుణించి || 8. చేసిన పాపము - కప్పుకొనక విశ్వాసముతో - ఒప్పుకొందున్ సిలువరక్తముతో - శుద్ధి చేయుమా || కరుణించి || (English): Pallavi : Karuninchi thirigi sama koorchu prabhuvaa kshamaapana ninnu veduchunnaanu 1. Daaveedu raaju deenudai veda aavanilo bondina nastamulanniyu devaa neevu smakoorchitive “Karuninchi” 2. Shatru samoohapu kutantramulatho bothiga nenu nasta paditini mithrudesulo sama koorchumu thandri “Karuninchi” 3. Pasaru gongali - cheeda purugulu naashamu chesina pantanu koorchumaa - Yesu prabhoo ninnu veduchunnaanu “Karuninchi” 4. Prema santoshaanandamulanu pradhaana yaajakaa pogottukontini - prematho neevu samakoorchumaa “Karuninchi” 5. Paapapu vishamutho naa paatra nindenu prabhu Yesundanu pindini kalupumu paapa maranamunu tholaginchumaa "Karuninchi" 6. Aatmeeya somri thanamulo nundi aatma nastamula nenniyo bonditi aatma devaa neevu sama koorchumaa "Karuninchi" 7. Paapamu chesi padiyuna chotun praapuga neevu joopumoa prabhuvaa kopaginchaka naapai krupa joopumaa "Karuninchi" 8. Chesina paapamu kappu konaka viswaasamutho oppukondun siluva rakhtamutho shuddi cheyumaa "Karuninchi #GJohnSongs #TeluguChristianSong #TeluguDevotionalSong #ChristianTeluguWorship

Comments