Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб దేవాది దేవా ప్రభువుల ప్రభూ - Devadhi Deva Prabhuvula Prabhu - Bro.G.John song в хорошем качестве

దేవాది దేవా ప్రభువుల ప్రభూ - Devadhi Deva Prabhuvula Prabhu - Bro.G.John song 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



దేవాది దేవా ప్రభువుల ప్రభూ - Devadhi Deva Prabhuvula Prabhu - Bro.G.John song

Song composer , lyricist - Bro.G.John Singer: Sis.Suneetha Full song: (Telugu): పల్లవి : దేవాది దేవా ప్రభువుల ప్రభూ రాజుల రాజా హల్లెలూయ 1. నీ రక్తముతో విమోచించి - నీ రక్తముతో సంపాదించి పరలోక రాజ్య ప్రజలతో జేర్చి - పరలోక పాటన్ నా కొసగితివి || దేవాది దేవా || 2. జీవిత నావలో తుఫాను రేగ - భయపడకుడని అభయము నిచ్చి జయప్రదముగా నన్ను నడిపించి - జయజీవితము నా కొసగుచున్న || దేవాది దేవా || 3. పేరు పెట్టి నన్ ప్రేమతో పిలచి - కరుణతో నీ సొత్తుగా నన్ను జేసి అరమర లేక నన్నాదరించి - పరలోక దర్శనంబిచ్చితివి || దేవాది దేవా || 4. మరణ పాత్రులం యిద్ధరణిలోన - దురిత ఋణముల స్మరణను మాన్పి ఏర్పరచుకొంటివి నేర్పుతో మమ్ము - నీ రాజ్యమందు రాజులన్ జేసి || దేవాది దేవా || 5. శోధనగాధల కష్టములలో - నా దుఃఖములలో నే నేడ్వకుండా నీ దయ నాపై నిండార నింపి - ఓదార్చి నన్ను నీ దారినడుపు || దేవాది దేవా || 6. ప్రతి వత్సరము దయతోడ నింపున్ - ప్రభు జాడలు సారము జల్లున్ ప్రతి బీడునూ సారము చిలకన్ - ప్రతి పర్వతము ఆనందించున్ || దేవాది దేవా || 7. పరలోక పరశుద్ధ సంఘంబు యెదుట - సర్వశక్తిగల క్రీస్తుని యెదుట పరలోక నూతన గీతము పాడ - జేర్చితివి నన్ నీ జనమునందు || దేవాది దేవా || (English): Pallavi : Devaadi devaa prabhuvula prabhoo raajula raajaa - Halleluya 1. Nee rakhtamutho vimochinchi nee rakhtamutho sampaadinchi paraloka raajya prajalatho jerchi paraloka paatan naakosagitivi “Devaadi” 2. Jeevitha naavalo thuphaanu rega bhayapadakudani abhayamu nitchi jayapradamugaa nannu nadipinchi jaya jeevitamu naa kosagu chunna “Devaadi” 3. Peru petti nan prematho pilachi karunatho nee soththu gaa nannu jesi aramara leka nannaadarinchi paraloka darshanambitchitivi “Devaadi” 4. Marana paatrulam iddarini Iona duritha runamula smarananu maanpi erparachu kontivi nerputho mammu nee raajya mandu raajulan jesi “Devaadi” 5. Shodhanagaadhala kastamulalo naa dukhamulalo ne nedvakundaa nee daya naapai nindaara nimpi odaarchi nannu nee daari nadupu . “Devaadi” 6. Prati vatsaramu daya thoda nimpun prabhu jaadalu saaramu jallun prati beedunoo saaramu chilakan prati parvatamu aanandinchun “Devaadi” 7. Paraloka parishudda sangamubu yeduta sarva shakhti gala kristuni yeduta paraloka nootana geetamu paada jerchitivi nan nee janamu nandu “Devaadi” #GJohnSongs #TeluguChristianSong #TeluguDevotionalSong #ChristianTeluguWorship

Comments