Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб "మోహన రూపా గోపాలా" మురళీ కృష్ణునిపై మధురమైన గీతం.. в хорошем качестве

"మోహన రూపా గోపాలా" మురళీ కృష్ణునిపై మధురమైన గీతం.. 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



"మోహన రూపా గోపాలా" మురళీ కృష్ణునిపై మధురమైన గీతం..

శ్రీ విశ్వేశ్వర భక్త భజన బృందం,బుడితి, సారవకోట, శ్రీకాకుళం 532427 9398777341 భయమేలనే మనసా..    • "భయమేలనే మనసా" జీవిత సత్యాన్ని గుర్తు...   తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు..    • తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు.. న...   అంతయు నీవే హరి పుండరీకాక్ష..    • అంతయు నీవే హరి పుండరీకాక్ష..   వేదాంత వీదులలో విహరించు గిరిధారి.. .. మోహన రూపా గోపాల.. ( మాల్కాస్ ) మోహన రూపా గోపాల ఊహా తీతము నీలీల.. వలదని నిన్ను వారించు వారికి వదలక వెంట తిరిగెద వయ్యా వేణువు ఊదుచు వేడుక చేయగ వేడిన వారిని వరమిచ్చి బ్రోతువు ఆశలు వదలక అల్లాడు వారికి అంతా భ్రమయని అనిపించినావు నీవే శరణని నినదించు వారికి అభయ హస్తమే అందించినావు అవని భారము అమితము కాగా అవతరించితివి ఎన్ని మారులో కృష్ణా... అన్నిటి కన్నా అపురూప మైనది కన్నుల విందగు ఈనాటి రూపము మోహన రూపా గోపాల.. కృష్ణా.. ....

Comments