Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб "వేదాంత వీదులలో విహరించు గిరిధారి" మంత్ర ముగ్ధుల్ని చేసిన పాట లిరిక్స్కోసం డిస్క్రిప్సన్లో చూడండి.. в хорошем качестве

"వేదాంత వీదులలో విహరించు గిరిధారి" మంత్ర ముగ్ధుల్ని చేసిన పాట లిరిక్స్కోసం డిస్క్రిప్సన్లో చూడండి.. 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



"వేదాంత వీదులలో విహరించు గిరిధారి" మంత్ర ముగ్ధుల్ని చేసిన పాట లిరిక్స్కోసం డిస్క్రిప్సన్లో చూడండి..

శ్రీ విశ్వేశ్వర భక్త భజన బృందం,బుడితి, సారవకోట, శ్రీకాకుళం 532427 9398777341 లిరిక్స్ మరియు మరికొన్ని అద్భుతమైన భజన పాటల కోసం డిస్క్రిప్సన్లో చూడండి.. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు..    • తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు.. న...   అంతయు నీవే హరి పుండరీకాక్ష..    • అంతయు నీవే హరి పుండరీకాక్ష..   అమ్మలగన్నయమ్మ..    • అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ...   ఎన్నో పాపములాచరించితిని.. (మాండు రాగం) ఎన్నో పాపములాచరించితిని నన్నేదారి రక్షించెదో నిన్నే తల్లిగా తండ్రిగా గురువుగా నిక్కంపు మిత్రంబుగా మన్నింతున్ మది నాయఘంబుల్ క్షమింప రానివే యైన నా కన్నీరొడ్డగ కాళ్ళ బడితిన్గా భక్త చింతామణి.. వేదాంత వీధులలో విహరించు గిరిధారి ఏదిరా నీమురళి ఊదరా ఒకసారి పండు వెన్నెల రేయి ప్రణవ నాధమె హాయి నిండు పున్నమి రేయి నిర్మల సుఖదాయి.. ఎందు దాగినావో ఏ వాడ నున్నావో అందముగ నామ్రోల ఆడరా గోపాల.. నంద గోకుల బాల నారద ముని లోల శాంత సద్గుణ శీల రాధ మానస లోల.. "వేదాంత" నారాయణ హరి నామ భజోరే నారాయణ హరి నారాయణ కరుణా భరణ భవభయ హరణ పావన చరణ పతిత జనావన నారాయణ హరి నారాయణ (3) లక్ష్మి నారాయణ శ్రీమన్నారాయణ... ...

Comments