Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Bhayamela O sodara//భయమేల ఓ సోదరా//Latest Telugu Christian song//Cover//by Sowjanya Kakara// в хорошем качестве

Bhayamela O sodara//భయమేల ఓ సోదరా//Latest Telugu Christian song//Cover//by Sowjanya Kakara// 5 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Bhayamela O sodara//భయమేల ఓ సోదరా//Latest Telugu Christian song//Cover//by Sowjanya Kakara//

#latestteluguchristiansongs##telugulatestchristiansongs##singuntothelord##christiansongstelugulatest##jesustelugulatestsongs##music##SINGUNTOTHELORD## భయమేలా ఓ సోదరా _ దిగులేల ఓ సోదరి”2″ ఇశ్రాయేలు దేవుడు తోడుండగా – విడువని దేవుడు మనకు ఉండగా రక్షించువాడు మనకై తోడుండి నడిపించగా”2″ భయమేలా ఓ సోదరా…….! దిగులేల ఓ సోదరి”2″ 1. సింహాల బోనులో పడి ఉన్న దానియేలు భయపడక ప్రార్ధించెన్ దేవాతి దేవునికి “2” విడిపించి కాపాడేనే – రక్షించి ఘనపరిచేనే”2″ “భయమేల ఓ సోదరా” 2. చెరసాలలో ఉన్న పౌలు సీలలు స్తుతియించి కీర్తించెన్ దేవాతి దేవునికి “2” బలపరచి కనపరచనే నీ మహిమ వివరించునే “2” “భయమేల ఓ సోదరా” 3. సర్వము కోల్పోయిన పరిశుద్ధుడైన యోబు స్తుతియించి ఘనపరిచెన్ దేవాతి దేవునిని”2″ తప్పించి కాపాడేనే — దీవించి ఘనపరిచేనే”2″ “భయమేలా ఓ సోదరా”

Comments