У нас вы можете посмотреть бесплатно Preminchi Nannu | Joshua Shaik | Kamlakhar |Hemant Brijwasi | Telugu Christian Songs 2024 или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
Lyrics Telugu & English ప్రేమించి నన్ను నా ప్రియ యేసు నీ ప్రేమలోనే నడిపించినావు దర్శించి నన్ను దీవించినావు కరుణించి నన్ను కాపాడినావు ఏ రీతి నిన్ను సేవింతునయ్యా నా యేసు నిన్నే పూజింతునయ్యా 1. మార్గము నీవే - క్షేమము నీవే - చల్లగ చూసే - దేవుడ నీవే ఈ బ్రతుకంతా - నీ పద చెంత - నా ప్రభు నీవే - అణువణువంతా నీ కృపలోనే - నా బలమంతా - కాపరి నీవే ప్రభూ నీ దయలోనే - జీవితమంతా - నా గురి నీవే ప్రభూ నా గురి నీవే ప్రభూ 2. కొండలలోన - లోయలలోన - అండగా నీవై - నడిపిన దేవా వేదనలోన - శోధనలోన - తోడుగా నీవై - నిలచిన దేవా ఉన్నతమైన - నీ ఘనకార్యం - ఏమని వివరింతును ఆశ్రయమైన - నీ సన్నిధానం - ఎంతటి నా భాగ్యము ఎంతటి నా భాగ్యము