Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб మారుమనస్సు యొక్క మంచితనం(వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్) в хорошем качестве

మారుమనస్సు యొక్క మంచితనం(వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్) 6 лет назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



మారుమనస్సు యొక్క మంచితనం(వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్)

【తెలుగు, Telugu】 [ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది. అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.] మారుమనస్సు అనగా ఈ లోకమునకు త్రిప్పిన తన యొక్క పాపపూరిత మనస్సును దేవుని కృపగల ప్రపంచనకు త్రిప్పడం. ప్రతి సంవత్సరం, ప్రాయశ్చిత్థార్త దినము కొరకు ప్రార్థన వారము సమయంలో దేవుని సంఘ సభ్యులు వారి పాపముల పట్ల దేవుని యెదుట మారుమనస్సు పొందుకొటకు సమయాన్ని కలిగిఉన్నారు. రక్షణ అనునది వారి పాపములను ఒప్పుకున్న వారికి ఇవ్వబడునని పరిశుద్ధగ్రంథం సెలవిస్తుంది. మరియు దేవుడు వారిని అందంగా పరిగణించును. (లూకా 15 లోని తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానం) పరిశుద్ధాత్మ యుగంలో ఒక పరిపూర్ణమైన మారుమనస్సును ఏలా పొందవలెను పరిశుద్ధాత్మ యుగంలో జీవిస్తున్న వారైన మనము, తండ్రి దేవుడు మరియు తల్లి దేవుడైన ఆత్మ మరియు పెండ్లికుమార్తె వద్దకు మనం వచ్చినప్పుడు రక్షణను పొందుకొనగలమని అపొస్తలుడైన యోహాను వ్రాసెను. ప్రకటన 22:17 ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పు చున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. పరిశుద్ధ గ్రంథం యొక్క బోధనల అనుసారంగా, దేవుని సంఘము పరిశుద్ధాత్మ యుగంలో రక్షకుల వలె వచ్చిన తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుని యందు విశ్వసిస్తుంది. 〖India〗 https://indiawmscog.org 〖Watv Media Cast〗http://watvmedia.org/te 〖Church of God Introduction〗 http://introwmscog.com

Comments