Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб రాళ్ల భూముల్లో బంగారు పంటలు || ఏం చేశారు ? ఎలా సాగారు ? Markapuram Natural Farmer Success Secrets в хорошем качестве

రాళ్ల భూముల్లో బంగారు పంటలు || ఏం చేశారు ? ఎలా సాగారు ? Markapuram Natural Farmer Success Secrets 5 лет назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



రాళ్ల భూముల్లో బంగారు పంటలు || ఏం చేశారు ? ఎలా సాగారు ? Markapuram Natural Farmer Success Secrets

చుట్టూ కొండలు, గుట్టలు. భూమిలో రాళ్లు రప్పలు. వర్షాలు అంతంత మాత్రమే. నీటి వనరలూ తక్కువే. అయినా.. ఇవేమీ ఆ రైతుని సంకల్పానికి అడ్డుకాలేదు. పట్టుదలతో శ్రమిస్తే.. సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదన్న నమ్మకంతో ముందుకు సాగిన ఆ రైతు... నేడు రాళ్ల నేలల్లో రతనాల పంటలు పండిస్తున్నారు. ప్రకృతి సేద్యం ద్వారా భూమికి జీవాన్ని అందించి... అందుబాటులో ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకుంటూ.. సిరుల సాగు చేస్తున్నారు... ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయి పాలెం గ్రామానికి చెందిన కందూరు వెంకట్ రెడ్డి. 70 ఎకరాల్లో బత్తాయి, సపోట, మామిడి, అల్లనేరేడు, సీతాఫలం, దానిమ్మ తదితర పంటలు పండిస్తున్నారు. గో వ్యర్థాలతో కషాయాలు, మిశ్రమాలు తయారు చేసి పంటలకు పోషణ అందిస్తున్నారు. చీడపీడలను సమర్థవంతంగా నివారిస్తున్నారు. అధిక దిగుబడులు సాధిస్తూ.. మంచి ఆదాయం పొందుతున్నారు. ప్రకృతి రైతు కందూరు వెంకట్ రెడ్డి సాగు విధానాలను సమగ్రంగా రైతు సోదరులకు అందిస్తోంది రైతునేస్తం. వివిధ రకాల పంటలు, సాగు పద్ధతులపై సమగ్ర వివరాలతో వరుస కథనాలు మీ రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ లో.

Comments