Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб పెసరపప్పు పాయసం దేవీ నవరాత్రులలో అమ్మవారికి ఇష్టమైన в хорошем качестве

పెసరపప్పు పాయసం దేవీ నవరాత్రులలో అమ్మవారికి ఇష్టమైన 2 дня назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



పెసరపప్పు పాయసం దేవీ నవరాత్రులలో అమ్మవారికి ఇష్టమైన

ఈ వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టం ఐన పెసరపప్పు పాయసం నైవేద్యంగా చేసి చూపించాను. ఈ పెసరపప్పు పాయసం మన ఆరోగ్యానికి చాలా మంచిది ఎవరైతే పిల్లలు గాని పెద్దవారు గాని నీరసంగా ఉండి బలహీనంగా ఉంటారో వారికి ఈ పెసరపప్పు పాయసం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మంచి కండబలం పెంచి చాలా ఆరోగ్యంగా ఉంచే వాటిలో ఈ పెసరపప్పు కొబ్బరి బెల్లం పాకం తో తయారు చేసినటువంటి ఈ పెసరపప్పు పాయసం చాలా రుచిగా ఉంటుంది చాలా ఆరోగ్యంగా మనల్ని ఉంచుతుంది మరియు మనకి ఆ రోజుకి అవసరం అయినటువంటి ప్రోటీన్స్ ని విటమిన్స్ ని మన శరీరానికి సమకూర్చే ఏదైనా ఒక వంటకం ఉంది అంటే అది కేవలం పెసరపప్పు పాయసం మాత్రమే. పైగా ఈ పెసరపప్పు పాయసం తయారు చేసుకుని వండుకునే విధానం అంతా కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది ఎవరైతే మాంసాహారం తినడం లేదో కేవలం శాఖాహారం మాత్రం తింటారో వారికి శాకాహారులు కీ కూడా ఈ పెసరపప్పు పాయసం అనేది చాలా బలవర్ధకమైన ఆహారం కోడిగుడ్డు తో పోల్చి చూస్తే సమానమైన ప్రోటీన్స్ మరియు పోషకాలు ఉన్నటువంటి ఆహారం ఈ పెసరపప్పు పాయసం మంచిగా కండబలం పెంచి చిన్నపిల్లలను మరియు యుక్త వయసు ఉన్నవారికి మరియు ఇంటి గృహిణులకు చాలా బలవర్ధకమైన ఆహారం ఈ పెసరపప్పు పాయసం ఈ పెసరపప్పు పాయసం తయారీలో పంచదార వాడలేదు మరియు నేతిలో వేప లేదు కనుక ఈ పెసరపప్పు పాయసం అనేది మన ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది ఇందులో వాడిన కొబ్బరి కూడా మంచిగా అమోఘంగా అద్భుతంగా చిన్నపిల్లలకు పెద్దవారికి తెలివితేటలను పెంచుతుంది కనుక ఈ పెసరపప్పు పాయసం ప్రతి ఒక్కరూ వండుకొని అమ్మవారికి సమర్పించి ఈ దేవీ నవరాత్రులలో అమ్మవారి కృపకు పాత్రులు అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అందరూ ఆరోగ్యంగా ఉండాలి ప్రతి నిత్యం కూడా ఇలాంటి మంచి మంచి వీడియోలు మరిన్ని చేయడానికి నాకు నా కోసం ఈ home entertainment for health channel నీ subscribe 🙏 ❤️ చేసుకోండి please share this video to your friends and relatives please like this video and please subscribe my home entertainments for health channel thank you so much for your all cooperation #healthy #food #tasty #cooking #iron #protein #home #recipe#నైవేద్యం #జై దుర్గా దేవి

Comments