Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ఆలు మినప చోలి కర్రీ లో చాలా ఆరోగ్య పోషకాలు ఉన్నాయి в хорошем качестве

ఆలు మినప చోలి కర్రీ లో చాలా ఆరోగ్య పోషకాలు ఉన్నాయి 13 дней назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ఆలు మినప చోలి కర్రీ లో చాలా ఆరోగ్య పోషకాలు ఉన్నాయి

ఈ వీడియోలో ఆలు మినప చోళీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించాను ఈ ఆలు మినప చోలే కర్రీ ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ఆలు మినప చోళీ కర్రీ వలన మన రోగనిరోధక శక్తి మెరుగుపరచ బడుతుంది ఈ ఆలు మినప చోలే కర్రీ ని మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన మన శరీరంలోని మధుమేహ వ్యాధి అనేది తగ్గిచబడుతుంది మరియు ఈ ఆలు మినప చోలే కర్రీ వలన పొట్ట సంబంధ అన్ని రకాల సమస్యలు తగ్గుతాయి గుండె పనితీరు మెరుగవుతుంది దానికి గల కారణం ఈ మినుము ల లోని పొటాషియం మరియు ఫైబర్ అధికంగా ఉండటం వలన మన రక్తప్రసరణ వ్యవస్థ చాలా మెరుగవుతుంది దాని వలన గుండె పనితీరు చాలా బాగుంటుంది ఈ ఆలు మినప చోలే కర్రీ వలన మన ఎముకలు చాలా దృఢంగా ఉంటాయి ఈ మినుము ల లోని అధిక మొత్తం లోని క్యాల్షియం భాస్వరం ఎముకలు చాలా దృఢంగా ఉండి కీళ్ల నొప్పులు కీళ్లవతం ఆర్థరైటిస్ వంటి సమస్యలు తగ్గుతాయి .బోన్ కి సంబంధించిన ఎలాంటి ఫ్రాక్చర్స్ అయినా సరే తగ్గుతాయి కనుక ప్రతి ఒక్కరూ ఈ ఆలు మినప చోలే కర్రీ ని కనీసం వారానికి ఒక్కరోజైనా వండుకుంటే వాళ్ళ శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఎదిగే పిల్లలకు చాలా బలవర్ధకమైన ఆహారాలలో ఈ ఆలు మినప చోళీ కర్రీ ఒకటిగా చెప్పవచ్చు ఈ ఆలు మినప చోళీ వండుకునే విధానం అంతా చాలా ఆరోగ్యంగా చూపించాను ఈ కర్రీ వండి విధానం అంతా కూడా గ్యాస్టిక్ రాని విధంగా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలు మినప చోళీ కర్రీ ని ప్రతి ఒక్కరూ వండుకునీ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ ఆలు మినప చోళీ కూర గనక నచ్చినట్లయితే please like this video ,please share this video ,and please subscribe my channel home entertainments for health only for healthy recipes and healthy cooking process. #healthy #food #tasty #calcium #iron #protein #recipe

Comments