Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб దయచేసి ఈ వీడియో వారి కుటుంబసభ్యులకు చేరే వరకు షేర్ చేయండి. 🙏🏻🙏🏻 в хорошем качестве

దయచేసి ఈ వీడియో వారి కుటుంబసభ్యులకు చేరే వరకు షేర్ చేయండి. 🙏🏻🙏🏻 2 месяца назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



దయచేసి ఈ వీడియో వారి కుటుంబసభ్యులకు చేరే వరకు షేర్ చేయండి. 🙏🏻🙏🏻

మనం ఎంత కష్టపడినా, ఏమి పని చేసినా జానెడు పొట్ట కోసమే కదా.!! ఆ జానెడు పొట్టకు ఆకలి తట్టుకోలేక ఏమి తింటున్నాడో కూడా తెలియని స్థితిలో ఓ నిర్భాగ్యుడు..సుల్తాన్ బజార్ బ్రిడ్జి కింద మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి ఎదో తింటూ కనిపించాడు. మాతృదేవోభవ అనాధ ఆశ్రమ వ్యవస్థాపకులు గిరి గారు ఆ వ్యక్తిని చూసి అతని దగ్గరకు వెళ్లగా అక్కడ దుర్వాసన వస్తుంది.ఏంటా అని చూడగా చాలా రోజుల క్రితం చెత్తకుప్పలో పడేసిన,కుళ్ళిపోయి కంపు కొడుతున్న బిర్యానీని అతను తింటున్నాడు. మనసు కలచివేసి అతడిని మాతృదేవోభవ ఆశ్రమానికి తీసుకురావడం జరిగింది. అతని వివరాలు కనుక్కునే ప్రయత్నం చేయగా కృష్ణయ్య అని చెబుతున్నాడు. అతని అడ్రస్ మహబూబ్ నగర్ జిల్లా, రాయకోడూరు అని మాత్రమే చెబుతున్నాడు. దయచేసి మీలో ఎవరికైనా ఇతని గురించి తెలిస్తే వారి కుటుంబసభ్యులకు సమాచారం చేరే వరకు ఈ వీడియో షేర్ చేయండి. contact:9347513830,7997919365

Comments