Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Kantiki Reppala - కంటికి రెప్పలా - By Bro Nissi John|| Nee Kanu Drushti || Telugu Christian Songs в хорошем качестве

Kantiki Reppala - కంటికి రెప్పలా - By Bro Nissi John|| Nee Kanu Drushti || Telugu Christian Songs 7 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Kantiki Reppala - కంటికి రెప్పలా - By Bro Nissi John|| Nee Kanu Drushti || Telugu Christian Songs

కంటికి రెప్పలా కాచిన దేవుడా Kantiki Reppala Kaachina Devuda Nee kanu drushti naapai unchi Song Original Song Credits : KY.Ratnam Garu Singer : Nissi John Anna Keys : Abhinay Rythms : Charan & Samson Tabala : Srikanth Gangoli & Prabhakar Rella Flute : Navaratna Mahathi Bass Guitar : Alphas Sounds : Prem (RK Events) Thumbnail : Madhu Gandikota Follow us on Instagram :  / abhinay_thalluri   Lyrics : నీ కనుదృష్టి నాపైవుంచి – నీకనుపాపవలె నను కాపాడిన కరుణామయా /2/ కంటికి రెప్పలా కాచిన దేవుడా – కునుకక నిద్రించక కాచినా దేవుడా /2/ నీకే స్తోత్రము – నీకే స్తోత్రము – నీకే స్తోత్రము – నీకే స్తోత్రము /2/కంటి/ 1. ఎవరు తీయలేని – నీకంచె నాచుట్టూ ప్రాకారముగా వుంచావయా నా బలహీనతలో నాబలము నీవై – నా భయములన్నిటిని తీసావయా /2/ ఏ అపాయమైనను దరి చేరనీయక – ఏ శత్రువైనను నను తాకనీయక /2/ నీ కృపతో నన్ను కాచినావు యేసయ్యా – నీ దయతో నన్ను దాచినావు యేసయ్యా /2/నీకే/ 2. ఎవరు ఇవ్వలేని నీరక్షణ నాకిచ్చి – నీ జీవ గ్రంధములో నాపేరు వుంచావు నీ అగ్ని నాచుట్టూ సరిహద్దు వేసి – పరిశుద్ధ రక్తముతో నను కప్పినావు/2/ ఏ అపాయమైనను దరి చేరనీయక – ఏ శత్రువైనను నను తాకనీయక /2/ నీ కృపతో నన్ను కాచినావు యేసయ్యా – నీ దయతో నన్ను దాచినావు యేసయ్యా /2/నీకే/ #nissyjohn #abhinay #prabhakarrella #telugu#srikanthgangoli #mahathi #samsondrummer #nissijohn

Comments