Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Kanti Paapanu by Bro.Nissi John || Telugu Christian Songs || Abhinay || Srikanth || Prabhakar в хорошем качестве

Kanti Paapanu by Bro.Nissi John || Telugu Christian Songs || Abhinay || Srikanth || Prabhakar 7 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Kanti Paapanu by Bro.Nissi John || Telugu Christian Songs || Abhinay || Srikanth || Prabhakar

Kanti Paapanu Kaayu Reppala Telugu Christian Songs కంటి పాపను కాయు రెప్పలా Singer : Nissi John Anna Keys : Abhinay Rythms : Charan & Samson Tabala : Srikanth Gangoli & Prabhakar Rella Flute : Navaratna Mahathi Bass Guitar : Alphas Sounds : Prem (RK.Events) Follow us on Instagram :   / abhinay_thalluri   Lyrics : కంటి పాపను కాయు రెప్పలా నను కాచెడి యేసయ్యా చంటి పాపను సాకు అమ్మలా దాచెడి మా అయ్యా నీవేగా నీడగా తోడుగా నీతోనే నేనునూ జీవింతు నీకన్నా మిన్నగా ఎవరయ్యా నాకు నీవే చాలయ్యా ||కంటి|| మార్పులేని మత్సరపడని ప్రేమ చూపించినావు దీర్ఘ కాలం సహనము చూపే ప్రేమ నేర్పించినావు ఇది ఎవరూ చూపించని ప్రేమ ఇది లాభం ఆశించని ప్రేమ ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ ||కంటి|| ఢంబము లేని హద్దులెరుగని ప్రేమ కురిపించినావు నిర్మలమైన నిస్స్వార్ధ్య ప్రేమను మాపై కురిపించినావు ఇది ఎవరూ చూపించని ప్రేమ ఇది లాభం ఆశించని ప్రేమ ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ ||కంటి|| #teluguchristiansongs #nissyjohn #jkchristopher #abhinay #prabhakarrella #srikanthgangoli #samsondrummer #charan

Comments