Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Mini Rice Mill ఉపయోగం, ధర, వివరాలు | రైతు బడి в хорошем качестве

Mini Rice Mill ఉపయోగం, ధర, వివరాలు | రైతు బడి 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Mini Rice Mill ఉపయోగం, ధర, వివరాలు | రైతు బడి

చిన్న రైస్ మిల్లు ఏర్పాటు చేసుకొని.. సేంద్రీయ పద్దతుల్లో పండించిన బియ్యాన్ని అమ్ముతున్న బస్వరాజు గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో బస్వరాజు గారు, వారి మిత్రుడు మల్లిఖార్జున్ గారు ఇలాంటివి రెండు రైస్ మిల్లులు ఏర్పాటు చేసుకున్నారు. వీడియోలో వారి ఆలోచన, మిల్లు కోసం చేసిన ఖర్చు, చేస్తున్న పని వంటి వివరాలన్నీ తెలిపారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : Mini Rice Mill ఉపయోగం, ధర, వివరాలు | రైతు బడి #RythuBadi #రైతుబడి #MiniRiceMill

Comments