У нас вы можете посмотреть бесплатно ఎద్దు గానుగ నూనె వ్యాపారం చాలా బాగుంది | Bull Driven Oil Business | Telugu Rythubadi или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
గతంలో ఒకరి దగ్గర ఉపాధి పొందిన ఇద్దరు మిత్రులు.. ఇప్పుడు ఎద్దు గానుగలతో నూనె తీస్తూ సుమారు 20 మందికి పని కల్పిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా గండ్వీడ్ మండలం జక్లపల్లి గ్రామంలో ఎద్దుల గానుగ నడిపిస్తున్న ఆ ఇద్దరు మిత్రుల్లో ఒక్కరైన బస్వరాజు గారు ఈ వీడియోలో తమ ప్రస్థానం వివరించారు. ఎద్దుల గానుగ ఏర్పాటు, నడిపించే విధానం, మార్కెటింగ్ వంటి అన్ని అంశాలనూ సమగ్రంగా వివరించారు. పూర్తి వీడియో చూసి మొత్తం సమాచారం తెలుసుకోండి. అదనపు సమాచారం కోసం వీడియోలో ఉన్న బసవరాజు గారి నంబర్ కు వాట్సాప్ చేయండి. ఫోన్ చేయొద్దు. వాట్సాప్ మాత్రమే చేయండి. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : ఎద్దు గానుగ నూనె వ్యాపారం చాలా బాగుంది | Bull Driven Oil Business | Telugu Rythubadi #BullDrivenOil #రైతుబడి #ఎద్దుగానుగనూనె