Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб మాయమై పోతున్నడమ్మా/telugu lyrics /mayamai potunnadamma/రచన:అందెకవి/గానం:కవి డి.తిరుపాలు/ఇనగలూరు పోటీ в хорошем качестве

మాయమై పోతున్నడమ్మా/telugu lyrics /mayamai potunnadamma/రచన:అందెకవి/గానం:కవి డి.తిరుపాలు/ఇనగలూరు పోటీ 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



మాయమై పోతున్నడమ్మా/telugu lyrics /mayamai potunnadamma/రచన:అందెకవి/గానం:కవి డి.తిరుపాలు/ఇనగలూరు పోటీ

మాయమై పోతున్నడమ్మా /mayamai potunnadamma /రచన:అందెకవి / గానం:కవి డి.తిరుపాలు గారు/ఇనగలూరు భజన పోటీలు మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు / SR NAIDU TV / Inagaluru bajana potilu / గానం:కవి డి.తిరుపాలు గారు ____________________________________________ పహాడీ రాగం - ఖండగతి తాళం """""""""""""""""""""""""""""""""""""""""""" చీమల దండు సినీ గీతం. గాయకులు : వందేమాతరం శ్రీనివాస్ పల్లవి : మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు... మచ్చుకైనా లేడు చూడు మానవత్వముఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడె ఒక్కడు యాడ ఉన్నాడో కాని కంటికి కనరాడు ॥మాయ॥ చరణం : నిలువెత్తు స్వార్థము నీడల వస్తుంటే చెడిపోక ఏమైతాడమ్మ... ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడోయమ్మా... అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమైతునాడు ॥మాయ॥ చరణం: ఇనుప రెక్కల డేగ విసిరిన పంజకు కోడిపిల్లై చిక్కి కొట్టుకుంటున్నాడు ఉట్టికి స్వర్గానికందకుండ తుదకు అస్థిపంజరమై అగుపించనున్నారు -2 కదిలే విశ్వము తన కనుసనలో నడువ కనుబొమ్మలెగరేసి కాలగమనములోన ॥మాయ॥ చరణం: కుక్కనక్కల దైవరూపలుగ కొలిచి పంది నంది చూసి పడి మ్రొక్కుతుంటడు చీమలకు చెక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు తోడ పుట్టినవాని ఊరవతలికి నెట్టి కులమంటు ఇలమీద కలహాల గీరుగీసి ॥మాయ॥ చరణం : ఇరవైఐదు పైసలగరొత్తుగాల్చి అరవైఐదు కోట్ల వరములడుగుతాడు దైవాలపేరుతో చందాలకై దందా భక్తిముసుగు తొడగి భలే ఫోజు పెడతాడు ముక్తిపేరానరుడు రక్తిలో రాజై రాకాసి రూపాన రంజిల్లుతున్నాడు ॥మాయ॥ """""''"""""""""""""""""""""""""""""""""""""""''"''""'"""""""""""""""""""""""""""" 👉please subscribe my channel friends 🙏🙏

Comments