Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб పరమేశ్వర నీకు పరిహాసమా (telugu lyrics) Parameshwra Neku Parihasama - song // bajana potilu patalu в хорошем качестве

పరమేశ్వర నీకు పరిహాసమా (telugu lyrics) Parameshwra Neku Parihasama - song // bajana potilu patalu 9 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



పరమేశ్వర నీకు పరిహాసమా (telugu lyrics) Parameshwra Neku Parihasama - song // bajana potilu patalu

ఇలాంటి పాటల కోసం క్రింద గ్రూప్ లో చేరండి :- 👇 WhatsApp group link :- 👇 https://chat.whatsapp.com/JZrSfj1pbNT... నటభైరవి రాగం : ఖండగతి తాళం సాకీ :- పుట్టించుట ఏలనో మరి గిట్టించుట ఏలనో నడుమ మా జీవితముల్ నీకు వినోదమో ఏమో శివా పల్లవి :- పరమేశ్వర నీకు పరిహాసమా ఈ దేహమున మోహమిదిమోసమా దయజూపి దరిజేర్చ దిగిరా శివా. చరణం:- చినుకు తడిచేయనిదె పుడమి పులకించునా మొలపోట్లకోర్వకనె శిల శిల్పమాయెన నేజిక్కినానయ్య నీమాయలో శిలనౌదునో లేక సిల్పమేయౌవుదునొ బ్రోచేటి భారమిక నీదే శివా. చరణం:- భానుడుదయించగనె కమలములు విరియునా నిశిరాజు రాకకై కలువలే వేచెనా ఏ మర్మమో ఇమిడె ఈ ఉర్విలో అదిగాంచలేనయా ఈ జన్మలో కరుణించినడిపించు నీ త్రోవలో.

Comments