Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб మునగ పండిస్తున్నం. కాయలు, ఆకు పొడి అమ్ముతున్నం | Moringa Powder в хорошем качестве

మునగ పండిస్తున్నం. కాయలు, ఆకు పొడి అమ్ముతున్నం | Moringa Powder 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



మునగ పండిస్తున్నం. కాయలు, ఆకు పొడి అమ్ముతున్నం | Moringa Powder

ఆరెకరాల భూమిలో మునగ సాగు చేస్తున్న రైతు కలిదిండి సత్యనారాయణ రాజు గారు.. మునక్కాయలతోపాటు ఆకును ఆరబెట్టి పౌడర్ చేసి విక్రయిస్తున్నారు. ఏ విధంగా పౌడర్ చేస్తున్నారనే విషయంతోపాటు.. మునగ సాగు కోసం చేసిన ఖర్చు, వచ్చిన దిగుబడి వివరాలను సైతం వీడియోలో వివరించారు. పూర్తి సమాచారం కోసం వీడియో మొత్తం చూడండి. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : మునగ పండిస్తున్నం. కాయలు, ఆకు పొడి అమ్ముతున్నం | Moringa Powder #మునగసాగు #రైతుబడి #Moringa

Comments