Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб వెజిటేబుల్ కుర్మా | Veg Kurma in Telugu | Vegetable Curry в хорошем качестве

వెజిటేబుల్ కుర్మా | Veg Kurma in Telugu | Vegetable Curry 3 дня назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



వెజిటేబుల్ కుర్మా | Veg Kurma in Telugu | Vegetable Curry

వెజిటేబుల్ కుర్మా | Veg Kurma in Telugu | Vegetable Curry ‪@HomeCookingTelugu‬ #vegkurmarecipe #karnatakastylevegetablesagu #korma #vegkurma #homecookingtelugu #hemasubramanian Chapters: Promo - 00:00 Masala paste - 00:18 How to make Vegetable Sagu - 01:11 Other Curry Recipes:- Hyderabadi Dalcha -    • Hyderabadi Dalcha | Veg Dalcha | Sora...   Brinjal Curry -    • వంకాయ వెల్లుల్లి పులుసు | Brinjal Cur...   Vegetable Paneer Stir Fry :    • వెయిట్-లాస్ పనీర్ మీల్ | Mix Vegetabl...   Kadai Vegetable Curry :    • కడాయి వెజిటబుల్ కూర | Kadai Vegetable...   Vegetable Kurma :    • వెజిటబుల్ కుర్మా | Vegetable Kurma | ...   Mixed Veg Curry :    • మిక్స్డ్ వెజ్ కర్రీ | Mixed Veg Curry...   Mixed Vegetable Pickle :    • మిక్స్డ్ వెజ్ పచ్చడి | Mixed Vegetabl...   కావాల్సిన పదార్ధాలు : మసాలా పేస్ట్ : తురిమిన పచ్చికొబ్బరి - 1 కప్పు వేపిన శనగపప్పు - 2 టేబుల్స్పూన్లు జీడిపప్పులు మసాలా దినుసులు ( దాల్చిన చెక్క , రెండు యాలకులు , లవంగాలు ) జీలకర్ర - 1 టీస్పూన్ సోంపు గింజలు - 1 టీస్పూన్ వెల్లులి రెబ్బలు - 4 తరిగిన అల్లం పచ్చిమిరపకాయలు - 5 కరివేపాకులు కొత్తిమీర పుదీనా ఆకులు ఉప్పు నీళ్ళు కుర్మా : నూనె - 3 టేబుల్స్పూన్లు ఆవాలు - 1 టీస్పూన్ జీలకర్ర - 1 టీస్పూన్ తరిగిన ఉల్లిపాయలు - 2 తరిగిన బంగాళాదుంప - 1 థైగిన క్యారెట్ - 1 బీన్స్ బఠాణీలు - 1/2 కప్పు తరిగిన టొమాటోలు - 2 ఉప్పు - 1/2 టీస్పూన్ ok నీళ్ళు - 1 కప్పు మసాలా పేస్ట్ నీళ్ళు - 1/2 కప్పు కార్డ్స్ : 5 నిముషాలు ఉడికించుకోవాలి తయారీ విధానం : ముందుగా మసాలా పేస్ట్ చేసుకోవాలి దీనికోసం మిక్సీ జార్ లోకి ఒక కప్పు తురిమిన పచ్చికొబ్బరి , వేపిన శనగపప్పు రెండు టేబుల్స్పూన్లు , జీడిపప్పులు , మసాలా దినుసులు ( దాల్చినచెక్క , రెండు యాలకులు , లవంగాలు ) , ఒక టీస్పూన్ జీలకర్ర , ఒక టీస్పూన్ సోంపు గింజలు , నాలుగు వెల్లులి రెబ్బలు , చిన్న అల్లం ముక్క , ఐదు పచ్చిమిరపకాయలు , కరివేపాకులు కొత్తిమీర , పుదీనా ఆకులు కొద్దిగా ఉప్పు , కొద్దిగా నీళ్ళు పోసి మెత్తని పాస్టలాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత వెడల్పాటి కడై తీసుకొని అందులో మూడు టేబుల్స్పూన్లు నూనె , ఒక టీస్పూన్ ఆవాలు , ఒక టీస్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తరువాత తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గిన తరువాత తరిగిన ఒక బంగాళాదుంప ముక్కలు , తరిగిన ఒక క్యారెట్ ముక్కలు , తరిగిన బీన్స్ , అరా కప్పు బఠాణీలు , తరిగిన రెండు టొమాటో ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని అరా టీస్పూన్ ఉప్పు , ఒక కప్పు నీళ్ళు పోసి మూత పేటి ఐదు నిముషాలు ఉడికించుకోవాలి. ఐదు నిముషాలు తరువాత రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి మల్లి కొద్దిగా అరా కప్పు నీళ్ళు పోసి కలుపుకొని ఐదు నిముషాలు ఉడకనివ్వాలి. అంతే అంది వేడి వేడి వెజిటబుల్ కుర్మా రెడీ , దీనిని పూరిలతో సర్వ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookin... You can buy our book at https://shop.homecookingshow.in/ Follow us : Facebook-   / homecookingtelugu   Youtube:    / homecookingtelugu   Instagram-   / home.cooking.telugu   A Ventuno Production : http://www.ventunotech.com

Comments