Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Stuthiyincheda Sarvonnatha/ в хорошем качестве

Stuthiyincheda Sarvonnatha/ 3 недели назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Stuthiyincheda Sarvonnatha/

LYRICS : నీవే ఆశ - నీవే శ్వాస - నీవేగా - అతిశ్రేష్ఠుడా నాలో ప్రాణం - నాలో జీవం - నీవేగా - బలవంతుడా ప్రేమ పూర్ణుడ - నా దేవ పావనాత్ముడ - యేసయ్య స్తుతికి పాత్రుడ - నా దేవ నా నిరీక్షణ - నీవేగ స్తుతియించెద - సర్వోన్నతా - పూజించెద - ప్రభువా యేసయా బలమైన నీ నామం 1. నీదు ప్రేమ నిండే నాలో - నీవే చెరగని ప్రపంచం నాలో నీవు నీలో నేను - నీవే తరగని వరం వెలిగించవా - నడిపించవా నీ మాటతో ఇల వశియించవా - నిజదేవుడా ఆధారమై ఇల 2. యేసు నీవే నాలో స్వాస్థ్యం - నీతో నిరతము ప్రయాణం నీతో స్నేహం - నింపే ధైర్యం - నీవే పరముకు పథం చిరకాలము - నను కాచిన నా మంచి కాపరి కనుపాపగా - కాపాడిన నీవేగ నా గురి CREDITS: Lyrics & Producer : Joshua Shaik Music Composed & Arranged by : Pranam Kamlakhar Vocals : Haricharan, Sameera Bharadwaj #TeluguChristianSongs #JesusSongsTelugu #JoshuaShaikSongs #PranamKamlakhar #Haricharan #SameeraBharadwaj

Comments