Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Hebron song no 591 || నేను తగ్గాలి యేసు || Nenu Thaggali Yesu в хорошем качестве

Hebron song no 591 || నేను తగ్గాలి యేసు || Nenu Thaggali Yesu 5 лет назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Hebron song no 591 || నేను తగ్గాలి యేసు || Nenu Thaggali Yesu

పల్లవి: నేను తగ్గాలి యేసు - నీవే హెచ్చాలి నేను పూర్తిగా మరుగై - నీవే కనబడాలి ఇదియే నా ప్రార్థన - నీ చిత్తము 1. నేను యేసుతో కూడ - సిలువ వేయబడాలి నా స్వార్థ జీవితమంతా - లయమైపోవాలి యేసుని స్వభావమునాలో - అధికమౌతు ఉండాలి పరలోక జీవమునాలో అభివృద్ధి చెందాలి 2. ఆదాము పాపమునాలో - వశియించియుండగా యేసుని రక్తమోదాని - నశియింపచేయును ఆటంకమేమియు లేక - జీవధారలుండాలి యేసుని జీవమునాలో - నింపబడుతుపోవాలి 3. ప్రాచీన స్వభావమంత - సిలువ్ వేయబడాలి దాని ప్రభావమంత - లయమై పోవాలి అన్నిటిలో పాత స్వభావం - తొంగి తొంగి చూస్తుంది ప్రతిదినము యేసుప్రభువే - నాలో వృద్ధి చెందాలి 4. ఇహలోక కోరికలన్ని - సిలువవేయబడాలి ప్రభువైన యేసుకునాలో - ప్రథమ స్థానముండాలి శరీరేచ్ఛలన్ని మృతమై - ఆత్మీయతరావాలి ఆత్మీయ జీవము నాలో - అభివృద్ధి చెందాలి 5. లోకమంతయునాకై - సిలువ వేయబడాలి లోకముకై నేను కూడ - మృతమై పోవాలి కాదు లోకం యేసేనాలో - ఘనపరచబడాలి ఆశలన్నినావి యేసులో - దాగిపోయి ఉండాలి 6. నా శేష జీవితమంతా - యేసుకే సమర్పితమై ఆయన మహిమా స్వరూపం - పొంది మార్పు చెందాలి ఒకదినాన యేసుని రూపం - నాలో కనబడాలి మెట్టు మెట్టుకు ఆయన పోలిక - నాలో ఏర్పడాలి

Comments