Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб నాతో నీవు మాటాడినచో-నే బ్రతికెదను ప్రభో //Bro Yohan//Telugu christian song в хорошем качестве

నాతో నీవు మాటాడినచో-నే బ్రతికెదను ప్రభో //Bro Yohan//Telugu christian song 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



నాతో నీవు మాటాడినచో-నే బ్రతికెదను ప్రభో //Bro Yohan//Telugu christian song

పల్లవి: నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభో నా ప్రియుడా.. నా హితుడా - నా ప్రాణనాధుడా.. నా రక్షకా 1. తప్పిపోయినాను - తరలి తిరిగినానూ దొడ్డి నుండి వేరై హద్దు మీరినానూ లేదు నీదు స్వరము - నన్ను అనుసరింపన్ - ఎరుగనైతి మార్గం లేదు నాకు గమ్యం ఒక్క మాట చాలు (3) ప్రభో ఆ.....ఆ....... "నాతో " 2. చచ్చియుంటినేనూ చుట్టుబడితి నేను ప్రేత వస్త్రములతో బండరాతి మాటున్ - కానలేదు నిన్నూ కానరాదు గమ్యం - లేదు నీదు పలుకు నాకు బ్రతుకు నీయన్ - ఒక్క మాట చాలు (3) ప్రభో ఆ....ఆ...... "నాతో " 3. యుద్ధమందు నేనూ- మిద్దె మీద నుండి - చూడరాని దృశ్యం కనులగాంచినానూ - బుద్ధి వీడినానూ హద్దు మీరినాను లేదు నాలోజీవితం - ఎరుగనైతి మార్గం ఒక్క మాట చాలు (3) - ప్రభో ఆ....ఆ.... "నాతో " 4. కట్టబడితి నేనే - గట్టి త్రాళ్ళతోను వీడె నీదు ఆత్మ వీడె నాదు వ్రతమూ గ్రుడ్డివాడనైతి - తిరుగలిసురుచుండి దిక్కులేని నేను దయనే కోరుచుంటిన్ - ఒక్క మాట చాలు (3) ప్రభో ఆ....ఆ..... "నాతో "

Comments